చర్చ:ద లోన్లీ ప్యాలెట్
తాజా వ్యాఖ్య: పాడ్ కాస్ట్ ఇన్ఫో బాక్స్ టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Veera.sj
అనాథ పేజీ మూస తొలగింపుకు విన్నపం
మార్చుఆర్ట్ క్యూరియస్ నుండి ఈ పేజీ కి లింకు చేసాను. అనాథ పేజీ మూస తొలగించవలసిందిగా మనవి! - శశి (చర్చ) 10:53, 9 నవంబరు 2021 (UTC)
ఎర్ర లంకెలు
మార్చుఈ వ్యాసం లోని ఎపిసోడ్ ల వివరాల పట్టిక లో ఉండే ఎర్ర లంకెలు చిత్రలేఖనం ప్రాజెక్టు లో సృష్టించవలసిన/విస్తరించవలసిన వ్యాసాలను తెలుపుతాయి కావున, వీటిని తొలగించవలదని మనవి! - శశి (చర్చ) 11:18, 13 నవంబరు 2021 (UTC)
పాడ్ కాస్ట్ ఇన్ఫో బాక్స్
మార్చు సహాయం అందించబడింది
ఆంగ్ల వ్యాసం లో ఉన్నట్లుగా, పాడ్ కాస్ట్ ఇన్ఫోబాక్సు తయారు చేసి, ఆ మూసను ఈ వ్యాసం లో చేర్చేందుకు సహాయం కావాలి. ఇదే మూసను ఆర్ట్ క్యూరియస్ లో కూడా వాడతాను. భవిష్యత్తు లో ఇతర కళా సంబంధిత పాడ్ కాస్టులలో కూడా వాడే ఆలోచన ఉంది. - శశి (చర్చ) 14:52, 12 నవంబరు 2021 (UTC)
- ధన్యవాదాలు @వాడుకరి:కె.వెంకటరమణ గారు! - శశి (చర్చ) 12:57, 14 నవంబరు 2021 (UTC)