చర్చ:నక్సలైటు

తాజా వ్యాఖ్య: Untitled టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: కాసుబాబు


నక్సలైటు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2008 సంవత్సరం, 2 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

Untitled

మార్చు

అండర్ గ్రౌండు వర్గాలను తెలుగులో ఏమంటారు? --Viggu 15:22, 23 ఆగష్టు 2007 (UTC)

'గెరిల్లా'లు అంటారు. గొరిల్లా అనే పదాన్ని ఎక్కువగా ఈవ్యాసంలో వాడారు, దాన్ని తీసి సరైన పదం 'గెరిల్లా' గా సరిదిద్దాను. గొరిల్లా అనగా అతిపెద్ద వానరము. నిసార్ అహ్మద్ 20:53, 18 మే 2008 (UTC)Reply
'గెరిల్లా'లు అంటే అడవి లాంటి చోట దాగుకొని సమయం చూసి ఒక్కమారు దాడి చేసి మళ్ళీ కనుమరుగయ్యేవారు. 'అండర్ గ్రౌండ్' వర్గాలు అంటే తమ ఆచూకీ తెలియకుండా పని చేసేవారు. (ఆధికంగా నగరాలలోనే ఉంటారు) 'ప్రచ్ఛన్న దళాలు' అంటే కొంత వరకు మెరుగు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:28, 20 మే 2008 (UTC)Reply
Return to "నక్సలైటు" page.