చర్చ:నడింపల్లి వెంకటలక్ష్మీనరసింహారావు

తాజా వ్యాఖ్య: విలీనం టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు

విలీనం

మార్చు

ఈ వ్వాసం 2017 మార్చి 4న సృష్టించారు.అప్పటి నుండి మూలాలు లేవు.కేంద్రీయ డేటాకు లింకు మెర్జిచేయలేదు. ఆంగ్ల వ్యాసం పేజీని చూడగా, తెవికీలో వ్యాసం లేనట్లుగా చూపించింది. ఆంగ్ల వ్యాసం నుండి 2021 సెప్టెంబరు 24న నడింపల్లి వెంకట లక్ష్మీనరసింహారావు అనే శీర్షికగా నేను అనువదించి సృష్టించాను. అంతకు ముందు అక్షరభేదాలతో పరిశీలించననూ పేజీ ఉందని తెలియరాలేదు.పై వ్యాసం భారత స్వాతంత్ర్య సమరయోధుల జాబితాలో వ్యాసం చేర్చుటకు లింకు కలపబోగా ఈ పేజీ ఉన్నట్లు కనుగొనబడింది.కావున చదువరి గారిని రెండు వ్యాసాలు పరిశీలించి మీరు సముచితమని భావించిన పేజీలో రెండవదానిని విలీనం చేయవలసినదిగా కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 09:09, 25 సెప్టెంబరు 2021 (UTC)Reply

  చేసాను చదువరి (చర్చరచనలు) 00:47, 28 సెప్టెంబరు 2021 (UTC)Reply
ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 03:13, 28 సెప్టెంబరు 2021 (UTC)Reply
Return to "నడింపల్లి వెంకటలక్ష్మీనరసింహారావు" page.