చర్చ:నవధాన్యాలు
తాజా వ్యాఖ్య: 15 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961
నవధాన్యాలు పేజీని 2020 ఏప్రిల్ వ్యాసాల అభివృద్ధి ఉద్యమం లో భాగంగా విస్తరించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
అనుములు, ఉలవలు, గోధుమలు, నువ్వులు, కందులు, పెసలు, మినుములు, వడ్లు, సెనగలు - తొమ్మిది ముఖ్యమైన ధాన్యాలు నవధాన్యాలు అని తెలుగు అకాడమి నిఘంటువులో ఉన్నది. కానీ వ్యాసంలో యవలు లేదా బార్లీ ఉన్నది. ఇది నవధాన్యాలలో ఒకటి కాదనిపిస్తుంది. తప్పును సవరించగలరు.Rajasekhar1961 05:25, 2 మార్చి 2009 (UTC)