వికీపీడియా:వికీప్రాజెక్టు/వ్యాసాల అభివృద్ధి ఉద్యమం 2020 ఏప్రియల్

ఈ ప్రాజెక్టు పని స్వచ్ఛందంగా కొత్త వ్యాసాలు సృష్టింపు కొంతకాలం నిలుపుదల చేసి, అభివృద్ధి చెందని పాత వ్యాసాలపై పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే దృక్పదంతో ముందుకు తీసుకురావడమైనది.

ప్రాజెక్టు లక్ష్యం మార్చు

వికీపీడియాలో లోగడ సృష్టించిన వ్యాసాలు కొన్ని అరకొర సమాచారంతో అసంపూర్తిగా ఉన్నట్లు గమనించాను. అవి వికీపీడియాలో ఉండతగ్గ వ్యాసాలు.వికీపీడియా నియమాలు, మార్గదర్శకాలు ప్రకారం అటువంటి వ్యాసాలను తొలగించకుండా, అభివృద్ధి చేయటమే పరిష్కారం అని భావించి ఈ ప్రాజెక్టును ప్రవేశపెట్టటమైనది.

ప్రాజెక్టు క్రింద మినహాయింపు మార్చు

  • చాలెంజ్ కార్యక్రమం క్రింద సృష్టించే వ్యాసాలు,
  • కరోనా వ్యాధిపై సృష్టించే వ్యాసాలు.

ప్రాజెక్టు పని కాలం మార్చు

  • మొదట రచ్చబండలో చర్చకు తీసుకునిరాబడిన విభాగంలో 2020 ఏప్రియల్ 1 నుండి 15 రోజులుగా పేర్కొనడమైనది.
  • చదువరి గారి సూచనమేరకు దీనిని 2020 ఏప్రియల్ 1 నుండి 30 రోజులు వరకు కొనసాగించటానికి నిర్ణయించటమైనది.

వ్యాసాల ఎంపిక ఇలా మార్చు

వ్యాసాల ఎంపికలో మూడు పద్దతులు సూచించటమైనది.

  1. వాడుకరులు సృష్టించిన వ్యాసాల నుండి అభివృద్ది చేయవలసిన వ్యాసాలును ఎంపిక చేసుకోవచ్చును
  2. అలాంటి వ్యాసాలు లేని వాడుకరులుకు వికీపీడియాలో నచ్చిన ముఖ్యమైన వ్యాసాలు ఎంపిక చేసుకోవచ్చును.లేదా ఐటం 3వ పద్దతి అనుసరించవచ్చును
  3. ఈ దిగువ వివరింపబడిన జాబితానుండి ఎంపిక చేసుకోవచ్చును.
3 వ ఎంపిక ప్రకారం సూచించిన వ్యాసాలు జాబితా
వ.సంఖ్య అభివృద్ధి చేయవలసిన వ్యాసం వ్యాసం ప్రస్తుత బైట్స్ మూలంగా ఉన్న ఆంగ్ల వ్యాసం పేజీ వ్యాసం ప్రస్తుత బైట్స్
1 భారత రాజ్యాంగ పరిషత్ 8684 Constituent Assembly of India 32089
2 పరేష్ రావల్ 1461 Paresh Rawal 25512
3 పండిట్ రవిశంకర్ 8452 Ravi Shankar 56646
4 పి.సుశీల 6234 P. Susheela 24438
5 రాజ్యాంగం 3237 Constitution 81148
6 అర్జీత్ సింగ్ 1203 Arijit Singh 139016
7 కౌషికి చక్రబొర్తి 3553 Kaushiki Chakraborty 17912
8 ఆర్టికల్‌ 370 రద్దు 3084 Article 370 of the Constitution of India 67447
9 అణు కేంద్రకం 3225 Atomic nucleus 30327
10 భారత రాజ్యాంగ సవరణల జాబితా 18897 List of amendments of the Constitution of India 69615
11 బసప్ప దానప్పజత్తి (బి.డి. జెట్టి) 2454 B. D. Jatti 13173
12 శ్రీనగర్ 10469 Srinagar 57131
13 మ్యూచువల్ ఫండ్ 4789 Mutual fund 37848
14 జీతూ రాయ్ 4034 Jitu Rai 12783
15 హీనా సిద్ధూ 3891 Heena Sidhu 15131
16 ముఘల్ శైలి చిత్రకళ 1650 Mughal painting 37826
17 మాణిక్యవాచకర్ 2120 Manikkavacakar 7856
18 బి.ఎఫ్ స్కిన్నర్ 4205 B. F. Skinner 71872
19 అశోక్ గులాటి 447 Ashok Gulati 14392
20 కృష్ణస్వామి కస్తూరిరంగన్ 1658 Krishnaswamy Kasturirangan 13590
21 ఎన్.ఆర్. పిళ్ళై 657 N. R. Pillai 7347
22 జ్యోతింధ్ర నాథ్ దీక్షిత్ 1957 Jyotindra Nath Dixit 10311
23 రాజగోపాల చిదంబరం 923 Rajagopala Chidambaram 13301
24 ఉత్తర ధ్రువం 2120 North Pole 63344
25 సునీతా విలియమ్స్ 2770 Sunita Williams 27287
26 కరెన్ డేవిడ్ 1135 Karen David  23673
27 జైసల్మేర్ కోట 3055 Jaisalmer Fort  18915
28 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, భువనేశ్వర్ 3336 All India Institute of Medical Sciences, Bhubaneswar 16788
29 కర్నూలు వైద్య కళాశాల 2499 Kurnool Medical College 11715
30 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, డియోఘర్ 1901 All India Institute of Medical Sciences, Deoghar: Revision history 8833
31 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, బీబీనగర్ 1837 All India Institute of Medical Sciences, Bibinagar 11480
32 లేడీ హార్డింగ్ వైద్య కళాశాల , న్యూడిల్లీ 1466 Lady Hardinge Medical College 10024
33 రామ్ స్వరూప్ 5258 Ram Swarup 16129
34 జెర్సీ 5193 Jersey 1,07,320
35 జీన్ బాటన్ 2028 Jean Batten 17825
36 జీవ ఇంధనం 1006 Biofuel 96480
37 అమెరికాలో బానిసత్వం 1283 Slavery in the United States 287,841
38 న్యూ ఇంగ్లండ్ 3933 New England 155439
39 లింకన్ మెమోరియల్ 2987 Lincoln Memorial 44681
40 విల్లిస్ టవర్ 1688 Willis Tower 59544
41 విస్కాన్సిన్ 336 Wisconsin 143806
42 విండోస్ 10 5163 Windows 10 213824
43 రాత్స్ చైల్డ్ కుటుంబం 5967 Rothschild family 100270
44 వాయిస్ ఆఫ్ ఇండియా 2378 Voice of India 16548
45 ఈ.ఏ.ఏ. ఐర్‌వెంచర్ పురావస్తు శాల 1615 EAA Aviation Museum 8248
46 అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ 1210 American Society of Mechanical Engineers 13506
47 భారత్ అమెరికా సంబంధాలు 3116 India–United States relations 114890
48 రోసా పార్క్స్ 3444 Rosa Parks 100982
49 అనిల్ కపూర్ 3718 Anil Kapoor 35577
50 పాబ్లో పికాసో 4737 Pablo Picasso 94002
51 విక్రమ్ భట్ 1087 Vikram Bhatt 15133
52 కమ్యూనిష్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) 881 Communist Party of India (Maoist) 70575
53 మొదటి ప్రపంచ యుద్ధం 16,491 en:World War I 3,10,543
54 అణు సిద్ధాంతం 1321 Atomic theory 34612
55 అంటార్కిటికా 7197 Antarctica 136548
56 అండమాన్ సముద్రం 2086 Andaman Sea 30501
57 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం 8160 International Space Station 259182
58 అండమాన్ నికోబార్ దీవులు 8238 Andaman and Nicobar Islands 45783
59 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, కల్యాణి 2433 All India Institute of Medical Sciences, Kalyani 9662
60 కరొలైన్ ద్వీపం 3546 Caroline Island 33166 33166
61 1964 ధనుష్కోడి తుఫాను 1028 Rameswaram cyclone 14503
62 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 3970 Economy of Andhra Pradesh 28449
63 ఆంధ్రప్రదేశ్ పోలీస్ 4223 Andhra Pradesh Police 11616
64 ఆంధ్రప్రదేశ్ నదులు 989 Nil As per provision Internet Links
65 2019 క్రికెట్ ప్రపంచ కప్ 1724 2019 Cricket World Cup 147294
66 అబ్రహం లింకన్ 4570 Abraham Lincoln 173359
67 అమీబియాసిస్ 2069 Amoebiasis 35322
68 బిగ్ డేటా 2649 Big data 120438
69 సంజీవయ్య ఉద్యానవనం (హైదరాబాదు) 4599 Sanjeevaiah Park 9851
70 ఆస్ట్రేలియన్ ఓపెన్ 3548 Australian Open 58258
71 ఎలక్ట్రోడ్ 1949 Electrode 8640
73 స్వామి దయానంద గిరి 3427 Nil As per provision under page references

వ్యాసాల ఎంపిక జాబితాలు ప్రవేశిక మార్చు

ఒక్కక్క వాడుకరి 10 వ్యాసాలకు తగ్గకుండా అభివృద్ధి చేయవలసిన జాబితాలు ఈ ప్రాజెక్టు పేజీలో మార్చి 28 లోపు ప్రవేశపెట్టవలసిందిగా కోరడమైనది

ఇతర సూచనలు మార్చు

  • ఆంగ్లవ్యాసంలో ఉన్న మూలాలు కనీసం రెండుకు తగ్గకుండా ఉండేట్లు చూడాలి.(ఎక్కువ మూలాలు ఉన్న పక్షంలో)
  • మీడియా ఫైల్స్ ఆంగ్ల వ్యాసంలో ఉన్నవాటినిబట్టి కనీసం రెండిటికి తగ్గకుండా ఉండేట్లు చూడాలి.
  • మీడియా ఫైల్స్ 220 పిక్సెల్కు తగ్గకుండా 300 పిక్సెల్కు మించకుండా అన్నీ ఒకే పరిమాణంలో ఉండేట్లు చూడాలి.
  • సమాచారపెట్టెలోని వివరాలు అవకాశం ఉన్నంతవరకు తెలుగులో ఉండేట్లు చూడాలి.
  • వర్గాలు బహుశా ఇంతకముందు ఉండటానికి అవకాశం ఉంది.ఆ వర్గాలు కొద్దిపాటి అక్షరతేడాలతో ఉండవచ్చు గమనించగలరు.
  • వ్యాసాలపై పనిచేసేవారు ఒక బృందం లాగా, పరస్పర సమన్వయంతో పని చేస్తే బాగుంటుంది  అని చదువరిగారు సూచించారు.దీని వలన వ్యాసాల నాణ్యత మరింత పెరగగలదనే చదువరిగారి అభిప్రాయంతో ఏకీభవించి దృష్టిలో పెట్టుకుని ముందుకు పోదాం.

వాడుకరులు సూచించిన అభిప్రాయాలు పరిగణనలోకి మార్చు

చదువరి గారు చేసిన సూచనలు

  • ఇంగ్లీషు వికీ నుండి అనువదించాలన్న నియమమేదీ లేదు, ఏ వికీ నుండైనా తెచ్చుకోవచ్చు. ఇతర వికీల్లో ఉన్న సమాచారాన్ని (అక్కడ అది తగిన మూలాలతో ఉంటే) ఉన్నదున్నట్టుగా అనువదించి ఇక్కడ పెట్టుకోవచ్చు.
  • లేదా, ఇతర వికీ నుండి పాఠ్యాన్ని తెచ్చుకుని అనువదించి, మనకిష్టమైన పద్ధతిలో విభాగాలుగా చేసుకుని విస్తరించుకోవచ్చు.
  • లేదా, అసలు ఏ వికీ నుండీ తేనక్కర్లేదు -స్వంతంగా మనమే వివిధ మూలాల నుండి సమాచారం సేకరించుకుని, తగు మూలాలనిస్తూ విస్తరించవచ్చు.
  • మొత్తమ్మీద వికీ విధానాలకు లోబడి మన ఇష్టం వచ్చినట్టు విస్తరించవచ్చు.
  • విస్తరించాక, వ్యాస పరిమాణం ఎంతైనా ఉండవచ్చు. ఇతర వికీల్లో ఉన్నంత పరిమాణం కచ్చితంగా ఉండాలనేమీ లేదు - అంతకంటే ఎక్కువైనా ఉండొచ్చు, తక్కువైనా ఉండొచ్చు.

అభ్యర్థనలు మార్చు

  • సాధ్యమైన మరిన్ని వ్యాసాలు అభివృద్ది జరిగేటట్లు అందరూ తోడ్పడవలసినదిగా కోరడమైనది.
  • కరోనా వైరస్ సందర్బంగా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినందున అందరం ఇంటికే పరిమితమైనందున, ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది వాడుకరులు పాల్గొనవలసిందిగా కోరడమైనది.

పాల్గొనే వాడుకరులు ఎంచుకున్న వ్యాసాల జాబితాలు, సంతకాలు మార్చు

  1. -రవిచంద్ర (చర్చ) 09:06, 26 మార్చి 2020 (UTC) (పరేష్ రావల్, అణు కేంద్రకం, అణు సిద్ధాంతం, అనిల్ కపూర్, మావిచిగురు, జగపతి బాబు, ఎలక్ట్రోడ్)[ప్రత్యుత్తరం]
  2. - చదువరి: ఏ వ్యాసం బడితే ఆ వ్యాసాన్ని విస్తరిస్తాను. మొత్తమ్మీద, ప్రాజెక్టు నడిచే 30 రోజుల్లోను 6 లక్షల బైట్ల సమాచారాన్ని చేర్చాలనేది నా సంకల్పం. దాంతోపాటు, ఇంగ్లీషులో ఉన్న మిఖాయిల్ గోర్బచేవ్ వ్యాసాన్ని అనువదించాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నాను. నాకతడంటే ఇష్టం. పైగా, స్వరలాసిక గారు కూడా ఆ పని చెయ్యమని ఆజ్ఞాపించారు. నాకు ఆయనన్నా ఇష్టమే. అంచేత, ముందుగా నా ఏప్రిల్ ప్రయాణం గోర్బచేవ్ గారితో, పెరెస్త్రోయికా, గ్లాస్నోస్త్ లతో మొదలు. రామారావు గారూ, మీ నాయకత్వంలో వస్తున్న ఈ తొలి ప్రాజెక్టు దిగ్విజయం కావాలని కోరుకుంటున్నాను. జై తెలుగు వికీపీడియా! ___చదువరి (చర్చరచనలు) 15:44, 31 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  3. - Vmakumar (చర్చ) 20:05, 26 మార్చి 2020 (UTC) (ముఘల్ శైలి చిత్రకళ, కృష్ణస్వామి కస్తూరిరంగన్, బసప్ప దానప్పజత్తి,భారత రాజ్యాంగ సవరణల జాబితా,మాణిక్యవాచకర్)[ప్రత్యుత్తరం]
  4. - ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:22, 28 మార్చి 2020 (UTC)... నేను నా వికీ ఛాలెంజ్ ను కొనసాగిస్తూనే, నేను సృష్టించిన మొలక వ్యాసాలు (కాష్మోరా, 1793, 1796, 1784, 1662, 1623, 1703, 1704, 1657, 1746, 1475, 1486, 1769, 1773, 1777, 1534, 1795, వ్యాధినిరోధక టీకాలు వేయించాల్సిన నిర్ణీత సమయాలు, 1790, బొడ్డుగూడెం (మోత్కూర్), రంగస్థల రచయితల జాబితా, రంగస్థల దర్శకుల జాబితా, సాత్త్వికాభినయం, పాతాళ భైరవి (నాటకం), వీరమాచనేని సరోజిని, డిండి నది), పూర్తిచేయని వ్యాసాలు (చింతల వెంకట్ రెడ్డి, చక్రవర్తుల రాఘవాచారి, పురాణం రమేష్, పద్మాలయ ఆచార్య, మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ (1936 సినిమా), జాంసింగ్‌ వేంకటేశ్వర దేవాలయం, రామాంతపూర్ చెరువు, సిరి (కథారచయిత్రి), ఎస్.ఎన్. చారి) ను అభివృద్ధి చేస్తాను.[ప్రత్యుత్తరం]
  5. - యర్రా రామారావు (చర్చ) 09:12, 29 మార్చి 2020 (UTC) (పై వాటిలో అభివృద్ధి చేయటానికి నేను ఎంపిక చేసుకున్న వ్యాసాలు: సంజీవయ్య ఉద్యానవనం (హైదరాబాదు), స్వామి దయానంద గిరి, ఆంధ్రప్రదేశ్ నదులు, అండమాన్ నికోబార్ దీవులు, విక్రమ్ భట్, వాయిస్ ఆఫ్ ఇండియా, జీవ ఇంధనం, జైసల్మేర్ కోట, కరెన్ డేవిడ్, రాజగోపాల చిదంబరం)[ప్రత్యుత్తరం]
  6. -Kasyap (చర్చ) 09:55, 29 మార్చి 2020 (UTC) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం , బిగ్ డేటా , అణు సిద్ధాంతం[ప్రత్యుత్తరం]
  7. -Ch Maheswara Raju (చర్చ) 05:54, 30 మార్చి 2020 (UTC) వ్యాసాలు ఆర్టికల్ 370, యశ్, భారత కేంద్ర బడ్జెట్ 2020 - 21, ఇనాం భూములు, టిక్ టాక్ యాప్, లడఖ్, అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్‌సైట్ల జాబితా, సందీప్ మాధవ్, భట్టారిక ఆలయం, ప్రతాప్ చంద్ర సారంగి[ప్రత్యుత్తరం]
  8. ఇంతవరకు పాత వ్యాసాల విస్తరణ పనులపై ఉన్నాను. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏ వ్యాసం బడితే ఆ వ్యాసాన్ని విస్తరిస్తాను. --కె.వెంకటరమణచర్చ 16:51, 31 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఏమైనా సందేహాలు మార్చు

1) పై వ్యాసాలలో సెలెక్ట్ చేసికొన్న వ్యాసాన్ని విస్తరించేటప్పుడు కేవలం దాని మూల ఇంగ్లీష్ వికీ వ్యాసం మాదిరిగానే విస్తరించాల్సివుంటుందా? అంటే తెలుగు వ్యాసంలో హెడ్డింగ్, కంటెంట్ ఇంగ్లీష్ వ్యాసం మాదిరిగానే డిట్టో గా ఉండాలా. లేదా వికీ పద్దతుల కనుగుణంగా స్వంత శైలిలో, కంటెంట్ లో మార్పులు, చేర్పులు చేస్తూ విస్తరించవచ్చా?
2) బైట్లు కూడా ఇంగ్లీష్ వ్యాసానికి రమారమి దగ్గరగా ఉండాల్సినవసరం వుందా? ఉదాహరణకు ముఘల్ శైలి చిత్రకళ 1600+ బైట్లు వుంది. ఇంగ్లీష్ లో 37000+ వుంది. మరి తెలుగులో విస్తరించేటప్పుడు 27,000+, లేదా 30,000+ బైట్లు చేసినా పరవాలేదా?
--Vmakumar (చర్చ) 19:30, 26 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

పై సందేహాలపై నా అభిప్రాయాలివి:
1. ఇంగ్లీషు వికీ నుండి అనువదించాలన్న నియమమేదీ లేదు, ఏ వికీ నుండైనా తెచ్చుకోవచ్చు. ఇతర వికీల్లో ఉన్న సమాచారాన్ని (అక్కడ అది తగిన మూలాలతో ఉంటే) ఉన్నదున్నట్టుగా అనువదించి ఇక్కడ పెట్టుకోవచ్చు.
లేదా, ఇతర వికీ నుండి పాఠ్యాన్ని తెచ్చుకుని అనువదించి, మనకిష్టమైన పద్ధతిలో విభాగాలుగా చేసుకుని విస్తరించుకోవచ్చు.
లేదా, అసలు ఏ వికీ నుండీ తేనక్కర్లేదు -స్వంతంగా మనమే వివిధ మూలాల నుండి సమాచారం సేకరించుకుని, తగు మూలాలనిస్తూ విస్తరించవచ్చు.
మొత్తమ్మీద, వికీ విధానాలకు లోబడి మన ఇష్టం వచ్చినట్టు విస్తరించవచ్చు.
2. విస్తరించాక, వ్యాస పరిమాణం ఎంతైనా ఉండవచ్చు. ఇతర వికీల్లో ఉన్నంత పరిమాణం కచ్చితంగా ఉండాలనేమీ లేదు - అంతకంటే ఎక్కువైనా ఉండొచ్చు, తక్కువైనా ఉండొచ్చు.
__చదువరి (చర్చరచనలు) 03:45, 27 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
పైన చదువరి గారు పేర్కొన్న అన్ని అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను. రవిచంద్ర (చర్చ) 07:32, 27 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
నేను కూడా Pranayraj Vangari (Talk2Me|Contribs) 06:33, 28 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
పైన చదువరి గారు మంచి సూచనలు సూచించారు.పరిగణనలోకి తీసుకుందాం.ఇంకా సందేహాలు,అభిప్రాయాలు తెలుపగోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 09:10, 29 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరుల సూచనలు, అభిప్రాయాలు, మార్చు

వాడుకరుల స్పందనలు మార్చు

ప్రాజెక్టు పని ప్రారంభం, శుభాకాంక్షలు మార్చు

ఈ ప్రాజెక్టులో పాల్గొనే వాడుకరులుగా నమోదు కానప్పటికీ, నమోదు వారు అభివృద్ధి చేయవలసిన వ్యాసాలు ఎంపిక చేసుకున్ననూ, చేసుకొనకపోయిననూ చదువరి గారు ఆచరించే పద్దతిలో అన్ని వ్యాసాలను వికీపీడియా పాలసీ ప్రకారం, అందరూ ఈ రోజు నుండి (2020 ఏప్రియల్ 1) సమిష్టికృషితో సాధ్యమైనంత ఎక్కువ బైట్స్ కు అభివృద్ధిచేయగలరని ఆశిస్తూ, కరోనా సంక్షోభం నుండి భారతదేశప్రజలు కోలుకోవలసిందిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలతో...--యర్రా రామారావు (చర్చ) 02:36, 1 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు పని ముగింపు మార్చు

2020 ఏప్రియల్ 30 తో ముగిసినది.

అందరికి ధన్యవాదాలు మార్చు

ఈ ప్రాజెక్టు పని జయప్రదంగా నిన్నటితో ముగిసింది.ఈ ప్రాజెక్టు పనిలో ప్రత్యక్షంగా పాల్గొన్న గౌరవ వికీపీడియన్లు చదువరి, వెంకటరమణ, ప్రణయ్ రాజ్, సుజాత, స్వరలాసిక, రవిచంద్ర, మహేశ్వరరాజు, Kasyap, Tpathanjali, Vmakumar, Naidugari Jayanna గార్లకు, పరోక్షంగా పాల్గొన్న పవన్ సంతోష్, ఉదహరించని, మర్చిపోయిన ఇతర గౌరవ వికీపీడియన్లుకు అందరికీ ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 03:57, 1 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు పని ఫలితం మార్చు

ప్రాజెక్టులో భాగంగా విస్తరించిన పేజీలను వర్గం:2020 ఏప్రిల్ వ్యాసాల అభివృద్ధి ఉద్యమంలో విస్తరించిన పేజీలు వర్గంలో చూడవచ్చు.

ప్రాజెక్టులో భాగంగా విస్తరించబడిన వ్యాసాలు మార్చు

మీ ప్రగతిని ఇక్కడ, ఈ ఫార్మాట్లో నమోదుచేయండి: Example (talk) (Article 1, Article 2, Article 3, Article 4, Article 5)

  1. --కె.వెంకటరమణచర్చ :గతంలో తొలగించబడిన వ్యాసాల పునరుద్ధరణ, మొలక స్థాయి దాటని వ్యాసాల అభివృద్ధిలో భాగంగా నేను విస్తరించిన వ్యాసాలు : ఈ ప్రాజెక్టులో భాగంగా నేను విస్తరించిన, సృష్టించిన వ్యాసాల జాబితా
  2. చదువరి (చర్చ): ఈ నెల రోజుల కాలంలో 6 లక్షల బైట్లు చేర్చాలని నేను లక్ష్యంగా పెట్టుకున్నాను. ఉద్యమం ముగిసేసరికి మొత్తం 31,46,496 బైట్లు చేర్చాను. అంటే 3 MB. నేను విస్తరించిన వ్యాసాలు మొత్తం 58: మిఖాయిల్ గోర్బచేవ్ (వ్యాసంలోని పాఠ్యంలో దాదాపు 90 శాతాన్ని ఇంగ్లీషు నుండి అనువదించాను), 1803, 1804, 1807, 1809, 1821, 1823, 1832, 1835, 1840, 1841, 1842, 1851, 1873, 1874, 1876, 1879, అంటార్కిటికా, అండమాన్ నికోబార్ దీవులు, అండమాన్ సముద్రం, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, అంతర్జాతీయ ద్రవ్య నిధి, అలెగ్జాండర్, ఆరావళీ పర్వత శ్రేణులు, ఆర్టికల్‌ 370 రద్దు, ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్, ఉత్తర ధ్రువం, ఉప్పు సత్యాగ్రహం, ఐరోపా సమాఖ్య, కొండపల్లి కోట, క్విట్ ఇండియా ఉద్యమం, గుత్తి కోట, తబ్లీఘీ జమాత్, తూర్పు కనుమలు, తూర్పు చాళుక్యులు, దక్కన్ పీఠభూమి, పడమటి కనుమలు, పెద వేంకట రాయలు, ప్రపంచ బ్యాంకు, భాభా అణు పరిశోధనా కేంద్రం, భారత అమెరికా సంబంధాలు, భారత జాతీయ సాగర సమాచార సేవల కేంద్రం, భారత విభజన, భారత స్వాతంత్ర్య చట్టం 1947, భారతదేశ ఏకీకరణ, భారతీయ భూగర్భ సర్వేక్షణ, మద్రాసు రాష్ట్రము, మహా జనపదాలు, మిఖాయిల్ గోర్బచేవ్, మొదటి ప్రపంచ యుద్ధం, యూఫ్రటీస్, రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు, రాష్ట్రకూటులు, రెండవ శ్రీరంగ రాయలు, వాలిడి, వేంకటపతి దేవ రాయలు, సహాయ నిరాకరణోద్యమం, సిల్క్ రోడ్, హొయసల సామ్రాజ్యం
  3. రవిచంద్ర (చర్చ) 17:09, 16 ఏప్రిల్ 2020 (UTC): విస్తరించిన వ్యాసాలు: అణు సిద్ధాంతం (ఆంగ్ల వికీలో మంచి వ్యాసంగా ఉన్న వ్యాసాన్ని పూర్తిగా తెలుగులోకి అనువదించాను, శాస్త్రవిజ్ఞానంలో ఇది మైలురాయి లాంటిది, ఈ వారం వ్యాసంలా ప్రచురించగలిగినది). మొలక స్థాయి దాటించినవి (అణు కేంద్రకం, ఎలక్ట్రోడ్, అనిల్ కపూర్, పరేష్ రావల్)[ప్రత్యుత్తరం]
  4. ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ): గతంలో నేను రాసిన మొలక వ్యాసాలను విస్తరించాను. (కాష్మోరా, 1793, 1796, 1784, 1662, 1623, 1703, 1704, 1657, 1746, 1475, 1486, 1769, 1773, 1777, 1534, 1795, వ్యాధినిరోధక టీకాలు వేయించాల్సిన నిర్ణీత సమయాలు, 1790, బొడ్డుగూడెం (మోత్కూర్), రంగస్థల రచయితల జాబితా, రంగస్థల దర్శకుల జాబితా, సాత్త్వికాభినయం, పాతాళ భైరవి (నాటకం), వీరమాచనేని సరోజిని, డిండి నది);గతంలో నేను పూర్తిచేయని వ్యాసాలను విస్తరించాను. (చింతల వెంకట్ రెడ్డి, చక్రవర్తుల రాఘవాచారి, పురాణం రమేష్, పద్మాలయ ఆచార్య, మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ (1936 సినిమా))
  5. యర్రా రామారావు (చర్చ): నేను అభివృద్ధి చేసిన వ్యాసాలు - జీతూ రాయ్, కౌషికి చక్రబర్తి, మాణిక్యవాచకర్, రాజగోపాల చిదంబరం, బి.డి. జెట్టి, జీన్ బాటన్, కౌషికి చక్రబర్తి, విక్రమ్ భట్, జ్యోతింధ్ర నాథ్ దీక్షిత్, స్వామి దయానంద గిరి, పి.సుశీల, ఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులు, సంజీవయ్య ఉద్యానవనం (హైదరాబాదు), అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, మంగళగిరి, అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, బీబీనగర్, అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, తిప్పడంపల్లి కోట, గచ్చ కాయ, నిజాంపేట నగరపాలక సంస్థ, బడంగ్‌పేట్ నగరపాలక సంస్థ, జవహర్‌నగర్ నగరపాలక సంస్థ, బోడుప్పల్ నగరపాలక సంస్థ, బండ్లగూడ జాగీర్ నగరపాలక సంస్థ , పీర్జాదిగూడ నగరపాలక సంస్థ, మీర్‌పేట నగరపాలక సంస్థ, సువర్ణముఖి (విజయనగరం జిల్లా), చెయ్యేరు నది

ప్రాజెక్టు పనిపై గణాంకాలు నివేదిక మార్చు

వికీపీడియా:వికీప్రాజెక్టు/వ్యాసాల అభివృద్ధి ఉద్యమం 2020 ఏప్రియల్ -ప్రాజెక్టుపనిపై గణాంకాలు పరిశీలించవచ్చును