చర్చ:నాగినేనిప్రోలు

Active discussions

వ్యక్రిగత వివరాలుసవరించు

ఈ వూళ్ళో రెండు పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీలు (M.Sc-Maths and MCA)సాధించిన ఏకైక వ్యక్తి బి.సురేందర్ రెడ్డి (నాగిరెడ్డి కుమారుడు) - ఇది వ్యక్తిగత విషయం గనుక వికీలో ఉండవచ్చునా? అన్న ప్రశ్న వేయవచ్చును. ఒక చిన్న వూరికి ఇది ఒక చెప్పుకోదగిన విషయం గనుక ఉంచడమే మంచిదని నా అభిప్రాయం. --కాసుబాబు 04:51, 11 ఫిబ్రవరి 2007 (UTC)

ఆ ఊరికి సంబందించినంత వరకూ ఇవి వ్యక్తిగత విషయాలు కావేమో. రాసిని దాని బట్టి వీళ్ళు మొత్తానికి ఒక unique పని చేసారు కాబట్టి ఉండాల్సిందే. కాకపోతే దీనిని నిర్ధారించటం కష్టం, కాబట్టి అది నిజమా లేక కొతలా అనేది మనకు అసలు తెలియక పోవచ్చు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 10:56, 28 మే 2007 (UTC)
ఇటువంటి విషయాల కన్నా ఊరు కి సంబందిచిన సంగతులు ఎక్కువగా వ్రాయడం బాగుంటుంది. ఇటువంటి విషయాలకి ఏవైనా బయటి లంకెలు (వార్తా పత్రికలలొ వార్తగ కానీ, అంతర్జాల పత్రికలు కాకపోయునా ఎవైనా రిఫరెంసులు గానీ) ఉంటే అసలు ఈ ప్రశ్నలే ఉండవు. -- Navamoini 12:44, 28 మే 2007 (UTC)
Return to "నాగినేనిప్రోలు" page.