చర్చ:నాయనార్లు
తాజా వ్యాఖ్య: వినతి టాపిక్‌లో 12 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961
ఈ వ్యాసం పేరు "నాయనార్లు" అని ఉండాలనుకొంటాను. సరి చూడగలరు. --కాసుబాబు 16:31, 20 మే 2009 (UTC)
- దారి మార్పు ఇస్తే సరిపోతుందనుకుంటాను. ఒకసారి ఎవరైనా తమిళ స్నేహితుణ్ణి సంప్రదిస్తాను.— రవిచంద్ర(చర్చ) 17:25, 20 మే 2009 (UTC)
- ఇప్పుడే ఒక తమిళ స్నేహితుణ్ణి అడిగాను, నయనార్ / నాయనార్, ఏది సరి అని. నాయనార్ సరియైన పదమని తెలిసింది. అహ్మద్ నిసార్ 17:41, 20 మే 2009 (UTC)
- అయితే తరలిస్తున్నాను. — రవిచంద్ర(చర్చ) 17:47, 20 మే 2009 (UTC)
- ఇప్పుడే ఒక తమిళ స్నేహితుణ్ణి అడిగాను, నయనార్ / నాయనార్, ఏది సరి అని. నాయనార్ సరియైన పదమని తెలిసింది. అహ్మద్ నిసార్ 17:41, 20 మే 2009 (UTC)
వినతి
మార్చుపెద్దలు ఎవరైనా నయనార్ల జాబితాలో తప్పులుంటే సవరించగలరు. త్వరలోనే వీరికి సంబంధించిన విషయాలను ఇంకా సేకరించి చేర్చటానికి ప్రయత్నిస్తాను.
- దయచేసి విస్తరించండి. మేం సవరిస్తాము. వ్యాసం పెరిగిన పిదప ఒక్కొక్క నాయనార్లకు ఒక వేరు పేజీ తయారుచేద్దాము.Rajasekhar1961 04:57, 28 ఫిబ్రవరి 2012 (UTC)