చర్చ:నాయీ బ్రాహ్మణులు(వైద్య బ్రాహ్మణులు)

Active discussions

వాడుకరి:Nayeevaidya గారూ,
తెలుగు వికీపీడియాకు స్వాగతం. నాయీ బ్రాహ్మణులు(వైద్య బ్రాహ్మణులు) వ్యాసాన్ని సృష్టించి అభివృద్ది చేస్తున్నందులకు అభినందనలు. ఈ వ్యాసములో ఉంచబడిన విలీన ప్రతిపాదనను సరైన చర్చ లేకుండా తొలగించవద్దు. అప్పటి వరకు వ్యాసాన్ని అభివృద్ది చేయండి.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 12:10, 24 అక్టోబరు 2014 (UTC)

ఈ వ్యాసం మంగలి కులానికి సంబంధించినది. కనుక ఈ వ్యాసాన్ని మంగలి (కులం) వ్యాసంలో విలీనం చేస్తే బాగుంటుంది.---- కె.వెంకటరమణ 12:59, 25 అక్టోబరు 2014 (UTC)
కటకం వెంకటరమణ గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. అలాగే ఈ వ్యాసంలో విలీనము మూసను ఉంచవలసినదిగా వారిని కోరుతున్నాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 14:36, 25 అక్టోబరు 2014 (UTC)
వాడుకరి:Nayeevaidya గారూ, ఈ వ్యాసం మంగలి (కులం) వ్యాసంలో విలీన ప్రతిపాదన చేస్తున్నాను. ఈ ప్రతిపాదనను తొలగించవద్దు. ఒకవేళ విలీనం చేయరాదని భావించినచో మీ అభిప్రాయాలను ఈ చర్చాపేజీలో దయచేసి తెలియజేయండి.---- కె.వెంకటరమణ 15:35, 25 అక్టోబరు 2014 (UTC)

Ha k "venkata ramana" garu ,"sultan" garu.kakapote china request nadi ee Wikipedia ni sub caste list lo pedite better anukuntunanu sir. "Lohit" garu miru ee page ni nayeebrahmin subcaste list lo unchandi.antekani sub direct link laga petodani na manavi.

వాడుకరి:Nayeevaidya గారూ,ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా లో గ్రూపు-ఎ లో 16 వ నంబరు గల కులంలో నాయీబ్రాహ్మణ (మంగలి,మంగల,భజంత్రీ) అని ఉన్నది. ఈ జాబితాను ఇక్కడ] చూడవచ్చు. దీని ప్రకారం మంగలి,మంగల మరియు భజంత్రీ కులం వారందరూ నాయీబ్రాహ్మణ వర్గానికి చెందుతారు. అందువలన ఈ రెండు వ్యాసాలను విలీనం చేస్తే బాగుంటుంది. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.---- కె.వెంకటరమణ 07:38, 26 అక్టోబరు 2014 (UTC)
భారత దేశ రాజపత్రం (సంఖ్య.33044/99) లో నాయీబ్రాహ్మణ మరియు మంగలి కులాలు ఒకటే అని తెలుస్తుంది. మీరు ఆ గజెట్ ను ఇక్కడ చూడవచ్చు. అందువలన రెండు వ్యాసాలను విలీనం చేస్తే అభ్యంతరం ఏముంది?---- కె.వెంకటరమణ 07:48, 26 అక్టోబరు 2014 (UTC)

"కె.వెంకటరమణ" ha k venkata ramana garu unchandi..

వాడుకరి:Nayeevaidya గారూ రెండు వ్యాసాలు విలీనం చేయకూడదు అనేది మీ భావన అయితే ఎందుకు విలీనం చేయరాదో సరైన కారణాలు, ఆధారాలతో తెలియజేయండి. మీరు ఈ వ్యాసాన్ని విస్తరించండి. విస్తరించిన తదుపరి సభ్యుల అభీష్ఠం మేరకు విలీనం చేయవలసి ఉంటుంది.-- కె.వెంకటరమణ 11:03, 26 అక్టోబరు 2014 (UTC)

కె.వెంకటరమణ brother miru vilanam anaru kada ante ento naku ardam kaledu miru pure telugulo matlsdtunaru anduke ardam cheskolekapoyanu sorry.vilinam cheyandi ee wikipedia ni,nenu enduku kalapodu ananu ante ,ippudu google lo nayeebramhanulu ani kodite ee wikipedia kanapadademo ani vilinamu cheyavadu annanu,ala kakunda mamulu websites laga kanapadtundi ante vilinam cheyandi..

ఆధారాలుసవరించు

వాడుకరి:Nayeevaidya గారూ, డాక్టర్లలో 45% శాతం నాయీబ్రాహ్మణులే అని చెప్పటానికి మీరిచ్చిన http://apnayibrhamanasevasanghamu.blogspot.in/2012/12/nayee-brhamana-poetry.html?m=1/ అంత విశ్వసనీయమైన సమాచారం లాగా కనిపించడం లేదు. సాధారణంగా బ్లాగులు, ఫేస్బుకులో సమాచారం వికీపీడియాలో ఆధారంగా అంగీకరించరు. ఒక విషయం ఆలోచించండి.. మొత్తం జనాభాలోనే ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారనే విషయం ప్రభుత్వానికే ఖచ్చితంగా తెలియదు. అందుకే గత జనాభా లెక్కల్లో దాదాపు వంద సంవత్సరాల తర్వాత మరలా కులాల వారీగా గణన చేయించారు. అలాంటిది డాక్టర్లలో ఇంతమంది నాయీబ్రాహ్మణులని నాయీబ్రాహ్మణుల సంఘం ఎలా చెప్పగలగిందబ్బా?? --వైజాసత్య (చర్చ) 09:27, 31 అక్టోబరు 2014 (UTC) (చర్చ) brother ippatiki chala villages lo nayeebrahmanulu ayurveda vaidyuluga unaru ,villages lo 90%nayeebramhanule rmp doctors, ma mother side vallu motam ayurveda doctors present valla pillalu RMP doctors ,Mbbs luga chestunaru.ippatiki andhrapradesh lo nellure distic,prakasam distic,guntur distic,krishadistic lo number of persons nayeebramhanule Rmp doctors,mbbs lu kuda chalamande unaru endukante vaidyam anedi nayeebrahmin profession eppati nundo konni 1000la years nundi vastundi.e madya anni kulalu vallu vaidyauluga untunaru inapatiki nayibramhanulu chalamande vaidyuluga unaru..

విలీన మూసను తొలగింపుసవరించు

ఈ వ్యాస సృష్టి కర్త అనేక సార్లు విలీన మూసను చేర్చినప్పటికీ దానిని తొలగిస్తూనే ఉన్నారు.-- కె.వెంకటరమణ 05:10, 14 మార్చి 2015 (UTC)

నాయీవైద్య గారూ, యిదివరకు అనేకసార్లు మీరు విలీన మూసను తొలగించారు. ఆ తరువాత విలీనానికి అంగీకరించారు కూడా. దయచేసి విలీనం జరిగేవరకు మూసను తొలగించవద్దు.-- కె.వెంకటరమణ 05:12, 14 మార్చి 2015 (UTC)

Ha sare"కె.వెంకటరమణ" garu, kani google lo nayeebrahmanulu(vaidya brahmanulu) ani search chestunte kanapadatamledu , miru mangali(kulam) vilanam cheyatamu valana soo mire edoka upayamu chepandi.వెంకట్ పండిత్

వెంకట్ పండిత్ గారూ మీరు సృష్టించిన వ్యాసాన్ని నాయీ బ్రాహ్మణులు వ్యాసానికి తరిలించి విలీనం చేసాను. మంగలి కులం అనే వ్యాసం లేదు. దానిని కూడా ఈ వ్యాసానికి దారిమార్పు చేసాను. గూగుల్ సెర్చ్ లో "నాయీ బ్రాహ్మణులు" అని శోధించండి. -- కె.వెంకటరమణచర్చ 17:23, 21 అక్టోబరు 2015 (UTC) k venkata ramana garu thank youవెంకట్ పండిత్
Return to "నాయీ బ్రాహ్మణులు(వైద్య బ్రాహ్మణులు)" page.