చర్చ:నారాయణ పండితుడు
తాజా వ్యాఖ్య: బొమ్మ తప్పు కావచ్చు టాపిక్‌లో 15 రోజుల క్రితం. రాసినది: Chaduvari
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
బొమ్మ తప్పు కావచ్చు
మార్చుఈ వ్యాసంలో ఉన్న బొమ్మ తప్పు కావచ్చు. 14 వశతాబ్దపు వ్యక్తికి ఫొటో ఉండే అవకాశం లేదు. అలాగే కణతల మీదుగా చెవులు ఆధారంగా ఉండే కళ్ళజోడు కూడా ఉండదు. __ చదువరి (చర్చ • రచనలు) 13:40, 6 నవంబరు 2024 (UTC)