చర్చ:నిరుపమ రాఘవన్

తాజా వ్యాఖ్య: ఈమె పేరు సరైనదేనా? టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: K.Venkataramana

ఈమె పేరు సరైనదేనా? మార్చు

ఈమె పేరు నిరుపమా రాఘవన్ అని ఇంగ్లీషు వికీపీడియాలో ఉంది. ఇంగ్లీషులోని నిరుపమా రాఘవన్ వ్యాసంలోని విషయాలు, ఈ వ్యాసంలోని అంశాలు సరిపోతున్నాయి. ఒక సారి ఈమె పేరును "అనుపమ"నా "నిరుపమ"నా అనేది నిర్ధారించుకోవాలి.--స్వరలాసిక (చర్చ) 01:38, 12 జూలై 2022 (UTC)Reply

అంతర్జాల మూలాల ఆధారంగా శీర్షికను మార్చాను.➤ కె.వెంకటరమణచర్చ 03:46, 12 జూలై 2022 (UTC)Reply
Return to "నిరుపమ రాఘవన్" page.