చర్చ:న్యాయపతి కామేశ్వరి
వ్యాసంలో జమీందారిణి గారికి అని ఉన్నది. ఆవిడ జమీందారు భార్యా లేక తానే జమీందారిణియా? ఆ పదవిలో స్త్రీ ఉన్నప్పుడు జమీందారిణి అంటారు కాని జమీందారు భార్యను జమీందారిణి అనవచ్చునా అని నా అనుమానం. తెలిసినిన సభ్యులు తెలియ చేయగలరు.--SIVA 15:57, 24 డిసెంబర్ 2008 (UTC)
- జమిందారు భార్యను కూడా సాధారణంగా జమీందారిణి అని ప్రస్తావించటం నేను చూశాను --వైజాసత్య 17:51, 24 డిసెంబర్ 2008 (UTC)
- అనటం సరే! మనం చూస్తూనే ఉన్నాము. అలా అనటం ఎంతవరకు సబబు? తన సొంతంగా ఒక పదవిలో ఉన్నవారికి, అలా పదవిలో ఉన్నవారి భార్య/భర్త కు ఒకే పేరు ఎలా సమంజసం. ఇదే ఉదాహరణ తిరగేద్దాము (let's flip it)ఒకావిడ జమీందారిణిగా నియమితురాలయ్యింది, అప్పుడు ఆమె భర్తను జమీందారు అనవచ్చునా!? ఇంగ్లాండులో ప్రస్తుతం రాణీ గారు పదవిలో ఉన్నారు. కాని ఆమె భర్తను రాజుగా పిలవరు.--SIVA 03:24, 25 డిసెంబర్ 2008 (UTC)
న్యాయపతి కామేశ్వరి గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. న్యాయపతి కామేశ్వరి పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.