చర్చ:పంజాబు లోని ఐదు నదులు

తాజా వ్యాఖ్య: 18 సంవత్సరాల క్రితం. రాసినది: Trivikram
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

అది శతుద్రి యా లేక శతద్రు నా? __చదువరి (చర్చ, రచనలు) 02:18, 23 మే 2006 (UTC)Reply

రెండు పేర్లూ ఉన్నాయి. "The Sutlej was known as Shatadru or Sutudri to Indians in Vedic period" (http://en.wikipedia.org/wiki/Satluj) నేను కొన్ని పుస్తకాల్లో శతుద్రి అని చదివి ఉండడం వల్ల అలా వ్రాసేశాను. కానీ శతద్రు అన్నదే అసలైన రూపం కావచ్చు. (వంద పాయలు గా చీలిపోయినందుకు ఆ పేరు వచ్చింది.)

-త్రివిక్రమ్ 03:04, 23 మే 2006 (UTC)Reply
Return to "పంజాబు లోని ఐదు నదులు" page.