చర్చ:పండు
నేను ఒక్కొక్క ఫలం మీద వ్యాసం వ్రాద్దాం అనుకొంటున్నాను. వచ్చిన ఇబ్బంది ఏమిటంటే..ఈ లింకులు నిమ్మ, అరటి, కమలాలు అని ఉన్నాయి. వీటి పేరుమీదే వ్యాసాలు వ్రాయాలా లేక అరటి పండు, కమలా పండు, నిమ్మ పండు, అనాస కాయ అన్న పేర్లతో వ్యాసాలు వ్రాయాలా?
- శుభం!
- నేనైతే నిమ్మ, అరటి వైపే మొగ్గుచూపుతాను.
- సాధ్యమైనంత వరకు వ్యాస శీర్షిక ఏకవచనమే ఉండాలి. ఈ పేజీని పండు కి తరలిద్దామా?
- ఒక బహువచనమే ఉంచదలిస్తే, పండ్లు కంటే పళ్ళు సరైనదా?
- --వీవెన్ 10:46, 30 నవంబర్ 2006 (UTC)
- సాధారణంగా విజ్ఞానసర్వస్వ వ్యాసాల యొక్క పేర్లు ఏకవచనములో ఉంటే మంచిది. బహువచన పదము దారిమార్పు పేజీ చెయ్యాలి. --వైఙాసత్య 18:11, 30 నవంబర్ 2006 (UTC)
- ఇక్కడ నిమ్మ అంటే మనం చెట్టు, పండు రెండింటి గురించి రాయొచ్చు అదే నిమ్మపండు అంటే చెట్టు గురించి రాయలేము. రెండు ప్రత్యేక వ్యాసాలు రాసేంత సరుకు లేకపోతే నిమ్మ పేరుతో వ్యాసం రాసి నిమ్మపండు దారిమార్పు పేజీ చెయ్యొచ్చు.--వైఙాసత్య 18:14, 30 నవంబర్ 2006 (UTC)
పండు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. పండు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.