చర్చ:పట్టన్ రైల్వే స్టేషను
తాజా వ్యాఖ్య: 5 సంవత్సరాల క్రితం. రాసినది: JVRKPRASAD
ప్రసాద్ గారూ ఈ వ్యాస శీర్షిక ఆంగ్ల వ్యాసంలో "Pattan railway station" అని ఉంది. పరిశీలించగలరు.--కె.వెంకటరమణ⇒చర్చ 04:08, 15 మార్చి 2019 (UTC)
- కె.వెంకటరమణ గారు, మీరు చెప్పినది నిజమే, నాకు నెట్ ఇప్పుడే వచ్చింది. వెంటనే మారుస్తాను. మీకు ధన్యవాదములు.JVRKPRASAD (చర్చ) 11:07, 15 మార్చి 2019 (UTC)