చర్చ:పద్మనాభుని చెరువు (పెళ్ళికూతురమ్మ చెరువు)
తాజా వ్యాఖ్య: సరియైన ఆధారాలు లేవు టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
సరియైన ఆధారాలు లేవు
మార్చుపద్మనాభుని చెరువు (పెళ్ళికూతురమ్మ చెరువు) ఈ వ్యాసానికి ఎటువంటి విశ్వసనీయ మూలాలు లేవు. ఈ వ్యాసం లోని ఫొటోలు వ్యాస విషయ సంగ్రహం దృవీకరణకు ఆధారంగా వికీ నియమాలు ప్రకారం పనికిరావు.ఫొటోలు ప్రకారం ఆలయం ఉన్నవిషయం నిజం కావచ్చు, నిర్ధారింప తగినది కూడా ముఖ్యం.ఈ వ్యాసం సృష్టికర్త విశ్వనాథ్ గారు, వారి స్వంత బ్లాగు (స్వీయ ప్రచురణలు) వెలుపలి లంకెలు గా చూపించారు. వికీ నియమాలు ప్రకారం స్వంత ప్రచురణలు మూలాలు లేదా వెలుపలి లంకెలుగా నిషిద్ధం.ఇతరత్రా ఆధారాలకోసం ప్రయత్నించగా ఎటువంటి విశ్వసనీయ మూలాలు అందుబాటులో లభించలేదు. యర్రా రామారావు (చర్చ) 06:33, 21 ఆగస్టు 2022 (UTC)
- అధారాలు లేకుంటే తొలగిచండి. ధన్యవాదాలు..B.K.Viswanadh (చర్చ) 04:26, 23 ఆగస్టు 2022 (UTC)
- విశ్వనాథ్ గారూ, మీరు చాలా కాలంగా వికీలో ఉన్నవారు. వికీకి మూలాలు ఎంత విలువైనవో తెలియనిది కాదు. ఆధారాలు లేకుంటే తొలగించండి అన్నారు కానీ తొలగించడం మన ఉద్దేశ్యం ఎందుకు అవుతుంది. మూలాలు ఎక్కడైనా దొరుతుయేమోనని ప్రయత్నించండి. రామారావు గారి అసలు ఉద్దేశ్యం కూడా అదేనని నా అభిప్రాయం.- రవిచంద్ర (చర్చ) 04:56, 23 ఆగస్టు 2022 (UTC)
- రవిచంద్ర గారూ నా అభిప్రాయం సరియైన ఉద్దేశ్యంగా గుర్తించినందుకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 07:00, 23 ఆగస్టు 2022 (UTC)