చర్చ:పప్పూరి రామాచార్యులు
తాజా వ్యాఖ్య: 10 సంవత్సరాల క్రితం. రాసినది: స్వరలాసిక
వాడుకరి:వైజాసత్య గారూ ఈయన పేరు పప్పూరు రామాచార్యులు అనే వాడుకలో ఉంది. పప్పూరి రామాచారి అని కాదు. కాబట్టి పప్పూరి రామాచారి పేజీని పప్పూరు రామాచార్యులు పేజీకు దారిమళ్ళిస్తే బాగుంటుంది.--స్వరలాసిక (చర్చ) 10:58, 9 సెప్టెంబరు 2014 (UTC)