చర్చ:పాంచరాత్రం
తాజా వ్యాఖ్య: పేరు టాపిక్‌లో 10 సంవత్సరాల క్రితం. రాసినది: రహ్మానుద్దీన్
పేరు
మార్చువ్యాసం పేరు పంచరాత్రము లేదా పాంచరాత్రము సరిఅయినదా అని నిర్ధారించండి. పంచ అంటే ఐదు.Rajasekhar1961 (చర్చ) 12:36, 3 జనవరి 2014 (UTC)
- పాంచరాత్రము సరియయిన పదం. దీని వ్యుత్పత్తి పంచరాత్రులు నుండి అయినది. ఇంటి వద్ద చిన్నప్పటి నుండీ గమనిస్తున్నాను కాబట్టీ తెలుసు. --రహ్మానుద్దీన్ (చర్చ) 12:45, 3 జనవరి 2014 (UTC)