చర్చ:పార్వతీపురం మన్యం జిల్లా


కొత్త జిల్లా సంబంధిత అధిక ప్రాధాన్యత వ్యాసాల సవరణల పురోగతి

మార్చు

సవరణల తనిఖీ చిట్టా చేర్చినవారు.Arjunaraocbot (చర్చ) 11:53, 23 ఏప్రిల్ 2022 (UTC)Reply

పురోగతి తాజా చేయుటకు సూచనలు
  • కొత్త జిల్లాకు సంబంధించిన అధిక ప్రాధాన్యత వ్యాసాల సవరణలు జరిగినప్పుడే తెవికీలో జిల్లా సంబంధిత వ్యాసాల నాణ్యత మెరుగవుతుంది. ఈ చిట్టా దానికి ఉపయోగపడుతుంది.
  • సవరణలు జరిగినప్పుడు, సంబంధిత అంశం వరుసలో పురోగతికి సంబంధించిన {{taskp}} మూసలో తొలి పరామితి విలువ తాజాపరచి, చివరన కామా తో వేరుపరచుచూ,సవరణకు కృషిచేసిన వాడుకరి పేర్లు (సంతకం కాదు) చేర్చాలి.
  • పురోగతి పరామితి విలువ 0,25,50,75,100 మాత్రమే తీసుకుంటుంది, కావున ఆ అంశంలో గల పని సవరించే వారి అంచనా ప్రకారం 1/3 వంతు సవరణ పని జరిగినప్పుడు సవరణ 25 పెంచుకుంటూ,75వరకు పోవచ్చు.
  • పురోగతి 75 శాతానికి చేరిన తరువాత, ఆ సవరణలలో పాల్గొనని వారు తనిఖీ చేసి, చర్చల ద్వారా,లేక నేరుగా అభివృద్ధి అయిన తరువాత పురోగతిని 100గా చేసి, చివరగా తమ వాడుకరి పేరు (సంతకం కాదు)చేర్చాలి.
  • వీటి గురించి చర్చలు ఏవైనా అనువైన చర్చపేజీలో ప్రత్యేక విభాగం చేర్చి చేయాలి. ఈ చర్చా విభాగంలో చేయకూడదు.
  • సంబంధిత వ్యాసాలు లేకపోతే (ఉదాహరణకు రెవిన్యూ డివిజన్ వ్యాసాలు), వాడుకరి పేరు చేర్చకుండా పురోగతిని నేరుగా 100 చేయండి.
  • సవరణలు అన్ని పూర్తయినప్పుడు, పని ముగిసింది అనే వ్యాఖ్య, తగిన వివరణలతో (ఇంకా మెరుగు చేయవలసిన అంశాలేమైనా వుంటే పేర్కొంటూ) చేర్చి వికీసంతకంతో అడుగున చేర్చండి.
  1. Y, క్రింద పేర్కొన్న అన్ని వ్యాసాలు, జిల్లా పేజీ copy edit
    1. Y, ముఖ్య పట్టణం - Arjunaraoc
    2. Y, మండల వ్యాసాలు -యర్రా రామారావు, Arjunaraoc
    3. Y, రెవిన్యూ డివిజన్ వ్యాసాలు -యర్రా రామారావు, Arjunaraoc
    4. Y, నగరాలు/పట్టణాలు, స్థానిక సంస్థలు - Arjunaraoc
    5. Y, లోకసభ, శాసనసభ నియోజకవర్గాలు - Arjunaraoc
    6. Y, మాతృ జిల్లా(లు) - Arjunaraoc
    7. Y, జిల్లా పరిధిలో వుండి పైన ఉదహరించిన విభాగాలలో చేరని జనావాసాలు కాని వాటికి వ్యాసాలు (ఉదా:రైల్వే స్టేషన్లు; గ్రంథాలయాలు;దేవాలయాలు),

వ్యాసం పరిశీలన

మార్చు

రామారావు గారు ఈ వ్యాసం పూర్తి చేయడం జరిగింది.ఒకసారి మీరూ పరిశీలించి మార్పులు ఏమైన చేయాలంటే చేయండి.Ch Maheswara Raju☻ (చర్చ) 13:56, 7 ఏప్రిల్ 2022 (UTC)Reply

పరిశీలించి అవసరమైన సవరణలు చేసాను.ఇలాగే మిగతా జిల్లాలలో కూడా సవరించగలరు. యర్రా రామారావు (చర్చ) 15:35, 7 ఏప్రిల్ 2022 (UTC)Reply
సరేనండిCh Maheswara Raju☻ (చర్చ) 2022-04-07T21:21:32(IST)‎ Ch Maheswara Raju
Return to "పార్వతీపురం మన్యం జిల్లా" page.