Ch Maheswara Raju
|
Ch Maheswara Raju గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. శ్రీరామమూర్తి (చర్చ) 15:00, 1 జూన్ 2018 (UTC)
మూలాల గురించి.
మార్చువాడుకరి:Ch Maheswara Raju మీరు తెలుగు వికీలో రచనలు చేయుటకు ఉత్సాహం చూపడం బాగుంది. అయితే మీరు కొన్ని నియమాలు తెలుసుకోవడానికి కొంత సమయం వెచ్చించండి. తెలుగు వికీలో మూలాలు లేదా ఆధారాలు అంటే పుస్తకాలు, పరిశోధనా పత్రాలు, వార్తా పత్రికల వెబ్ సైట్లు మొదలైనవి. తెలుగు వికీలో వ్యాసం రాస్తూ తెలుగు వికీలోని మరో వ్యాసాన్ని మూలంగా అంగీకరించబడదు. మూలల గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి. రవిచంద్ర (చర్చ) 06:55, 28 మార్చి 2019 (UTC)
- మీకు మూలాలు ఇవ్వడం గురించి పూర్తిగా తెలియలేదు. దయచేసి మీరు పైన ఇచ్చిన లింకు చదివి, ఉదాహరణలు చూసి నేర్చుకోగలరు. నేర్చుకోవడానికి ప్రయోగశాల పద్ధతి సరైనది. ప్రయోగశాల లింకును నొక్కి మీ ప్రయోగాలు చేయండి. అన్నీ సరిగా చేయగలిగినప్పుడు వ్యాసంలో మార్పులు చేయడానికి ప్రయత్నించండి.రవిచంద్ర (చర్చ) 17:15, 31 మార్చి 2019 (UTC)
- పవన్ మన దగ్గర మూలాల గురించి వీడియో పాఠాలు ఉంటే ఇక్కడ లింకు ఇవ్వండి. రవిచంద్ర (చర్చ) 18:56, 31 మార్చి 2019 (UTC)
శ్రీ కోనసీమ భనోజీ రామర్స్ కళాశాల వ్యాసంలో తొలగింపు మూస గురించి.
మార్చువాడుకరి:Ch Maheswara Raju గారూ వికీపీడియాలో ఎడా,పెడా వ్యాసాలు రాస్తున్నందుకు అభినందనలు. మనం ఎన్ని రాసామన్నది ముఖ్యం కాదు. వికీపీడియా రాసికన్నా వాసి ముఖ్యం అనే సూత్రానికి విలువ ఇస్తుంది. మీ వ్యాసాలు కొన్ని పరిశీలించగా వికీనియమాలుకు విరుద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. కొత్తలో తప్పులు చేయటం అందరికి సహజం.తప్పులు చేసేదానికన్నా ముందుగా వికీపీడియా నియమాలు, వికీపీడియా:శైలి, వికీపీడియా:శైలి/భాష, వికీపీడియా విధానాలు,మార్గదర్శకాలు, వికీపీడియా:శైలి/మార్గదర్శక, విధాన నిర్ణయాలు, వికీపీడియా:శైలి/వ్యాస పరిచయం వీటన్నిటిని ఒకసారి చదివి అర్దం చేసుకొని ముందుకు వెళ్లండి. ఏక వ్యాక్యం , మూలాలు లేని వ్యాసాలు, ప్రచారం చేసే విధంగా రాసినట్లుగా ఉన్న వ్యాసాలు వికీపీడియా శైలి నియమాలకు విరుద్దం.శ్రీ కోనసీమ భనోజీ రామర్స్ కళాశాల వ్యాసంలో తొలగింపు మూసను మీరు తొలగించారు. వికీపీడియా నిర్వహణలో భాగంగా ఈ మూసలు చేర్చుతారు. వాటిని మీరు తొలగిస్తున్నారు.మీరు తొలగించకూడదు.వ్యాసాన్ని సరిచేసి నిర్వహకులను సంప్రదిస్తే వారు వ్యాసాన్ని పరిశీలించి వారు తొలగిస్తారు. మీ వ్యాసాలలో రాసిన చర్చాపేజీలు పరిశీలించండి.మీరు ఏ ఒక్క దానికి స్పందించ లేదు.వికీపీడియాలో కొత్త వ్యాసాలు సృష్టించేదానికన్నా ఉన్న వ్యాసాలను అభివృద్ది చేయుటలో భాగస్వామ్యం వహించవచ్చు.నా దృష్టిలో ఇదే గొప్ప కార్యక్రమం.మీరు ఈ విషయాలలో స్పందించి ముందుకు వెళ్లగలరు. మీకు తెలియని విషయం, సందిగ్దంగా తోచిన విషయాలు తోటి వీకీపీడియన్స్ , లేదా నిర్వహకులను సంప్రదించండి.--యర్రా రామారావు (చర్చ) 03:47, 30 ఏప్రిల్ 2019 (UTC)
- యర్రా రామారావు గారూ నేను వికిపిడియా లో కొత్త సభ్యుడిని. వికీపీడియా లో అంతా గందరగోళంగా ఉంది. ఇప్పుడు ఇప్పుడే వికిపిడియా గురించి తెలుసుకున్న.కోనసీమ భనోజీ రామర్స్ కళాశాల అనేది తూర్పుగోదావరి జిల్లా కోనసీమ పేరుగాంచిన కళాశాల అందుకని వికీపీడియా వ్యాసము వ్రాసిన, కానీ వికీపీడియా నియమాలకు విరుద్ధంగా ఉంది కనుక సరైన మూలాలు ఇచ్చి వికిపిడియా నిబంధనలు ప్రకారం వ్రాస్తాను. నాకు తెలియక మూసలు తెలియ తొలిగించాను.ఇక నుండి వికీపీడియా లో వ్యాసాలు రాసే ముందు సరైన మూలాలు ఇచ్చి వికీపీడియా నియమాలు ప్రకారం వ్రాస్తాను.మీరు చెప్పినట్లు వ్యాసాలు అభివృద్ధి చేయుటలో భాగస్వామ్యం అవుతాను. ~~Ch Maheswara Raju ~~ 04:23, 30 ఏప్రిల్ 2019 (UTC)
- వాడుకరి:Ch Maheswara Raju గారూ అర్థం చేసుకుని స్పందించినందుకు ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 05:27, 30 ఏప్రిల్ 2019 (UTC)
మీరు సృష్టిస్తున్న వ్యాసాల్లో
మార్చురాజు గారూ, కొత్త వ్యాసాలను సృష్టిస్తున్నందుకు, వికీలో చురుగ్గా రాస్తున్నందుకూ ధన్యవాదాలు. ఈ వ్యాసాలకు సంబంధించి కొన్ని సూచనలు..
- యంత్రం చేసిన అనువాదాలు: యంత్రం చేసే అనువాదాలు అసహజంగా ఉంటాయి. చదివే వాళ్ళకు వికీ పట్ల చులకన భావం కలిగిస్తాయి. ఓ రెండు ఉదాహరణలు కింద ఇస్తున్నాను, పరిశీలించండి.
- "దీనిని పేరు విక్రమ శీలా సేతు అని పురాతన మహావిహరా అనే పేరు పెట్టారు."
- "ఈ గుహలు తాబ్లా యొక్క చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన రుజువులను కూడా ఉన్నాయి."
- యాంత్రికానువాద పాఠ్యంతో సృష్టించిన పేజీలను నిర్దాక్షిణ్యంగా తొలగించాలని గతంలో అనేక మార్లు సముదాయం తీర్మానించింది. మీరు కొత్తవారు కనుక మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. ఒకవేళ యాంత్రికానువాదం చేసినా, దాన్ని సరిచేసుకున్నాకే ప్రచురించాలి. లేదా పూర్తిగా మానవికంగానే అనువదించాలి. తెలుగులో యాంత్రికానువాదం ఇంకా పాసు మార్కులు కూడా తెచ్చుకోలేదు. దయచేసి దాన్ని వదిలెయ్యండి. ఇప్పటికే సృష్టించిన పేజీల్లో ఆయా అనువాదాలను సవరించగలరు. ఇకపై యాంత్రిక అనువాదాలను వదిలేసి, సొంతంగా చెయ్యవలసినదిగాఅ మనవి.
- పేజీ పేర్లు: కొన్ని కొత్త పేజీలకు పెడుతున్న పేర్లు సరి చూసుకోవాలి -ముఖ్యంగా తెలుగేతర ప్రాంతాల్లోని విషయాలకు సంబంధించిన పేర్లు. ఉదాహరణకు విక్రమ్ శీలా సేతు, కోతుంసర్ గుహలు, భజ గుహలు (వ్యాసంలో "భాజ గుహలు" అని రాసారు. ఏది సరైనది?), వెంబనాద్ రైల్వే వంతెన (వెంబనాడ్ అని పేజీలో సరిగ్గానే రాసారు.). వీటిని సరి చూసుకోండి. సరి కాని వాటిని సవరించ గలరు.
- గతంలో మీకు వివరించినట్టు, ఇంగ్లీషు వ్యాసం నుండి కాపీ చేసి తెచ్చేటపుడు, అక్కడి పేజీని ఎడిట్ మోడ్‌లో తెరిచి (view source ను గాని, edit source ను గాని, edit ను గానీ నొక్కండి) అప్పుడు పాఠ్యాన్ని కాపీ చెయ్యండి. దాంతో అక్కడి మూలాలు కూడా కాపీ అవుతాయి. లేకపోతే.. గుప్పీలు 25.5 మరియు 27.8 ° C (78 మరియు 82 ° F) మరియు 19 l (5 US గ్యాలన్లు) కు ఒక టేబుల్ స్పూన్ కు సమానమైన ఉప్పు స్థాయిలు మధ్య ఒక హార్డ్-హార్డ్ ఆక్వేరియంను ఇష్టపడతారు. [50] అనే వాక్యం చూడండి.. అందులో [50] అనేది కూడా కాపీ అయింది. అది మూలం సంఖ్య. సంఖ్య మాత్రమే వచ్చింది గాని దానికి సంబంధించిన మూలం రాలేదు. రాదు కూడా. పైగా ఈ అంకెలను జాగర్తగా తొలగించుకుంటూ ఉండాలి. పైగా మూలాలను ప్రత్యేకంగా తెచ్చి పెట్టుకోవాల్సి ఉంటుంది. అదొక పెద్ద పని. ఎడిట్ మోడ్‌లో తెస్తే అన్నీ వస్తాయి.
మరొక్కటి.. "మరియు" అనేది మన భాషకు పొసగని మాట. ఇంగ్లీషులో అండ్ వచ్చిన చోటల్లా మరియు రాసేస్తూంటుంది, యంత్రం. మానవికంగా అనువాదాలు చేసేటపుడు కూడా కొందరు ఇది రాస్తూంటారు. కానీ మనకు దాని అవసరం లేదు. గమనించగలరు. __చదువరి (చర్చ • రచనలు) 00:06, 27 మే 2019 (UTC)
మీ వ్యాసాలకు మరి కొన్ని హంగులు
మార్చురాజు గారూ, వికీలో రాయటంలో మీరు చూపిస్తున్న ఉత్సాహం సంతోషం కలిగిస్తోంది. మీ వ్యాసాలకు కొన్ని హంగులు చేకూరిస్తే వాటికి మరింత శోభ చేకూరుతుంది. వాటిలో ఒక అంశాన్ని మీకు చెబుతాను. అదే "వర్గం"! వ్యాసానికి అన్నిటి కంటే దిగువన వర్గాలు ఉంటాయి. ఆ పేజీ ఏయే వర్గాల్లో ఉందో ఇవి చూపిస్తాయి. వికీలో పేజీలను వెతకడానికి ఇదొక దగ్గరి దారి. ఉదాహరణకు 1983 లో మరణించిన వారు ఎవరో చూడాలని అనుకుంటే వర్గం:1983 మరణాలు అనే వర్గాన్ని చూస్తే తెలిసిపోతుంది. అలాగే మీరు సృష్టించిన మహానది రైల్వే వంతెన పేజీని వర్గం:ఒరిస్సాలో మహానదిపై ఉన్న రైల్వే వంతెనలు అనే వర్గం లోకి చేర్చారనుకుందాం. ఈ వర్గంలోకి ఒరిస్సాలో నదులపై ఉన్న రైల్వే వంతెనలన్నీ చేర్చవచ్చు. ఆ పేజీలన్ని ఒక్కచోటే చేరి ఆ పేజీలను కనుక్కోవడం పాఠకుడికి తేలికై పోతుంది. అన్నట్టూ ఆ పేజీని నిన్నటి వరకు 20 మంది చూసారు. మీరు కాకుండా కనీసం 10 మందైనా చూసి ఉంటారు. వాళ్ళు ఈ పేజీ చూసినపుడు ఇలాంటి వంతెనలకు సంబంధించిన మిగతా పేజీలను కూడా చూసే వీలు వర్గాలుంటే కలుగుతుంది. అంచేత వర్గీకరించే పద్ధతిని చూడండి. ఈ మహానది రైల్వే వంతెన పేజీని కింది విధంగా వర్గీకరించవచ్చు:
మహానది రైల్వే వంతెన --> వర్గం:ఒరిస్సాలో మహానదిపై ఉన్న రైల్వే వంతెనలు
పేజీని పై విధంగా వర్గూఈకరించాలి. ఆ తరువాత ఆ వర్గాన్ని కింది విధంగా వర్గీకరించవచ్చు:
వర్గం:ఒరిస్సాలో మహానదిపై ఉన్న రైల్వే వంతెనలు --> వర్గం:ఒరిస్సాలో నదులపై ఉన్న రైల్వే వంతెనలు
వర్గం:ఒరిస్సాలో నదులపై ఉన్న రైల్వే వంతెనలు --> వర్గం:ఒరిస్సా లోని రైల్వే వంతెనలు
వర్గం:ఒరిస్సా లోని రైల్వే వంతెనలు --> వర్గం:భారతదేశం లోని రైల్వే వంతెనలు
ఇలా వర్గీకరించుకుంటూ పోవచ్చు. దీనిపై దృష్టి సారించగలరు. ప్రస్తుతానికి ఈ పేజీని నేను వర్గీకరిస్తున్నాను, గమనించగలరు. ఆ తరువాత నేనేమైనా సాయపడాలంటే చెప్పండి, నేన్రెడీ. __చదువరి (చర్చ • రచనలు) 05:50, 31 మే 2019 (UTC)
వర్గం గురించి
మార్చుచదువరి గారూ తప్పకుండా చెస్తాను అండి. కొత్త సభ్యుడిని కదా అందుకే వాటి జోలికి పోలేదు.మీరు చెప్పినట్టే చేస్తాను. అలాగే నేను రాసిన వ్యాసాలులో కూడా మార్పులు చేయాలని గతంలో మీరు చెప్పారు. తప్పకుండా చేస్తాను. ఇక నుంచి నేను వ్రాసిన వ్యాసము విస్తరణ చేయడం మరియు సరైన మూలాలు ఇవ్వడంలో సృష్టింపెడతాను. ఏమైనా సహయం కావలి అంటే మిమ్మల్ని సంప్రదిస్తాను ధన్యవాదాలు. Ch Maheswara Raju (చర్చ) 07:06, 31 మే 2019 (UTC)
Community Insights Survey
మార్చుShare your experience in this survey
Hi Ch Maheswara Raju,
The Wikimedia Foundation is asking for your feedback in a survey about your experience with వికీపీడియా and Wikimedia. The purpose of this survey is to learn how well the Foundation is supporting your work on wiki and how we can change or improve things in the future. The opinions you share will directly affect the current and future work of the Wikimedia Foundation.
Please take 15 to 25 minutes to give your feedback through this survey. It is available in various languages.
This survey is hosted by a third-party and governed by this privacy statement (in English).
Find more information about this project. Email us if you have any questions, or if you don't want to receive future messages about taking this survey.
Sincerely,
Reminder: Community Insights Survey
మార్చుShare your experience in this survey
Hi Ch Maheswara Raju,
A couple of weeks ago, we invited you to take the Community Insights Survey. It is the Wikimedia Foundation’s annual survey of our global communities. We want to learn how well we support your work on wiki. We are 10% towards our goal for participation. If you have not already taken the survey, you can help us reach our goal! Your voice matters to us.
Please take 15 to 25 minutes to give your feedback through this survey. It is available in various languages.
This survey is hosted by a third-party and governed by this privacy statement (in English).
Find more information about this project. Email us if you have any questions, or if you don't want to receive future messages about taking this survey.
Sincerely,
Reminder: Community Insights Survey
మార్చుShare your experience in this survey
Hi Ch Maheswara Raju,
There are only a few weeks left to take the Community Insights Survey! We are 30% towards our goal for participation. If you have not already taken the survey, you can help us reach our goal! With this poll, the Wikimedia Foundation gathers feedback on how well we support your work on wiki. It only takes 15-25 minutes to complete, and it has a direct impact on the support we provide.
Please take 15 to 25 minutes to give your feedback through this survey. It is available in various languages.
This survey is hosted by a third-party and governed by this privacy statement (in English).
Find more information about this project. Email us if you have any questions, or if you don't want to receive future messages about taking this survey.
Sincerely,
వ్యాసాలు సృష్టించేటప్పడు వెతుకు పెట్టెలో పరిశీలించుట
మార్చువాడుకరి:Ch Maheswara Raju గారూ మీరు సృష్టించే వ్యాసాలు లోగడ ఏమైనా సృష్టించబడి ఉన్నాయా? అని వెతుకు పెట్టెలో పరిశీలించకుండా సృష్టిస్తున్నారు.అవి విలీనం చేయాల్సిన అవసరం ఉంటుంది.మీరు లోగడ సృష్టించిన వ్యాసాలలోనే అభివృద్ది చేయవచ్చు.ప్రపంచ పోదుపు దినోత్సవం అనే పేజి సృష్టించారు.లోగడ ఇదే పేరుతో ప్రపంచ పొదుపు దినోత్సవం వ్యాసం ఉంది.లోగడ ఓటు హక్కు అనే పేజి సృష్టించారు.అదే పేరుతో లోగడ ఓటు అనే వ్యాసం ఉంది.ఈ రెండు వ్యాసాలను విలీనం చేయగలరు.ఇక ముందు ఈ విషయంలో తగు జాగ్రత్తలు గైకొనగలరు.--యర్రా రామారావు (చర్చ) 05:10, 30 అక్టోబరు 2019 (UTC)
వ్యాసాలను మధ్యలోనే వదిలేయడం
మార్చువాడుకరి:Ch Maheswara Raju గారు... మీరు తెలుగు వికీలో రాస్తుంన్నందుకు ధన్యవాదాలు. మీరు సృష్టించిన వ్యాసాలను పూర్తిచేయకుండానే మరిన్ని వ్యాసాలను సృష్టిస్తున్నారు. వాటిల్లో కొన్ని ఉదా: మడోనా, టెలిగ్రామ్, ట్రిపుల్ తలాక్, అభిషేక్ భట్. ఇలా చాలా వ్యాసాలు ఉన్నాయి. తెవికీ నిబంధనల ప్రకారం వ్యాసాల సంఖ్యకంటే వ్యాసాల నాణ్యతకు అధిక ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి, వ్యాసాలను పరిమిత సైజుకు తీసుకువచ్చి నాణ్యత గత వ్యాసాలుగా మార్చండి. అలా చేయని పక్షంలో వాటిని తొలగించే అవకాశం ఉంది. Pranayraj Vangari (Talk2Me|Contribs) 09:41, 19 నవంబర్ 2019 (UTC)
వాయు తుఫాను వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన
మార్చువాయు తుఫాను వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను :
- ఈ వ్యాసం పేజీ 2019 జూన్ 13న సృష్టించబడింది.ఎటువంటి విషయ సంగ్రహం లేదు.కావున తొలగించటానికి ప్రతిపాదించటమైనది
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.
{{proposed deletion/dated}}
నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}}
నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. యర్రా రామారావు (చర్చ) 14:42, 1 మార్చి 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 14:42, 1 మార్చి 2020 (UTC)
పబ్ జి వీడియో గేమ్ వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన
మార్చుపబ్ జి వీడియో గేమ్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను. The proposed deletion notice added to the article should explain why.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.
{{proposed deletion/dated}}
నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}}
నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. B.K.Viswanadh (చర్చ) 04:43, 2 మార్చి 2020 (UTC) B.K.Viswanadh (చర్చ) 04:43, 2 మార్చి 2020 (UTC)
B.K.Viswanadh గారు ఈ వ్యాసాన్ని తొలగించవద్దు.
కొన్ని మార్పులు చేశాను.ఒక సారి చూడండి.. Ch Maheswara Raju (చర్చ) 07:36, 2 మార్చి 2020 (UTC)
మడోనా వ్యాసం విస్తరణ, ఆంగ్లభాషతో ఉన్న విభాగాలు అనువదించుట గురించి
మార్చుCh Maheswara Raju గారూ మడోనా వ్యాసం ఆంగ్ల వ్యాసం Madonna (entertainer)నుండి గ్రహించిన అసంపూర్తి సమాచారంతో వ్యాసం సృష్టించబడింది. అందులో కొన్ని విభాగాలు ఆంగ్లబాషలో ఉన్నవి.సమయం తీసుకుని సవరించవలసినదిగా కోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 15:54, 15 మార్చి 2020 (UTC)
వాడుకరి:యర్రా రామారావు గారు మడోనా వ్యాసం వార్తాపత్రికల్లో వచ్చిన తక్కువ సమాచారంతో ఈ పేజీని సృష్టించాను. తరువాత అభివృద్ధి చేద్దాం అనుకున్న కానీ కుదరలేదు.తరువాత వాడుకరి:B.K.Viswanadhగారు ఆంగ్ల వికీపీడియాలో ఉన్నది,ఉన్నట్టు తెలుగులో అనువాదం చేయకుండా ఈ పేజీలో పెట్టారు. ఈ వ్యాసంలో తెలుగు పదాల కంటే ఇంగ్లీషు పదాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ వ్యాసాన్ని అభివృద్ధి చెయ్యలేను. తొలగించండి. Ch Maheswara Raju (చర్చ) 11:24, 16 మార్చి 2020 (UTC)
అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్‌సైట్ల జాబితా వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను :
- మూలాలు, లింకులు లేవు. మొలక. దీనిని వ్యాసంగా పరిగణించలేము
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.
{{proposed deletion/dated}}
నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}}
నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణ⇒చర్చ 09:45, 10 ఏప్రిల్ 2020 (UTC) --కె.వెంకటరమణ⇒చర్చ 09:45, 10 ఏప్రిల్ 2020 (UTC)
2019 క్రికెట్ ప్రపంచ కప్ వ్యాసం తొలగింపు ప్రతిపాదన
మార్చు2019 క్రికెట్ ప్రపంచ కప్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- ఏక వాక్యం, మూస మాత్రమే కలిగిన మొలక వ్యాసం.కావున తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/2019 క్రికెట్ ప్రపంచ కప్ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 07:21, 4 మే 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 07:21, 4 మే 2020 (UTC)
ఓవీఎం 6948 కెమెరా వ్యాసాన్ని విస్తరించండి. కె.వెంకటరమణ (చర్చ) 12:45, 10 మే 2020 (UTC)
- కె.వెంకటరమణ గారు వ్యాసాన్ని ఇంకా రాయడానికి పెద్దగా సమాచారం లేదు అండి. ఆంగ్ల వ్యాసాల్లో కూడా చూశాను పెద్దగా సమాచారం లేదు. సరైన సమాచారం వచ్చినప్పుడు రాస్తాను.కానీ ఈ వ్యాసాన్ని తొలగించవద్దు.Ch Maheswara Raju (చర్చ) 16:07, 10 మే 2020 (UTC)
- వ్యాసం రాయాలంటే ఆంగ్లవికీ అవసరం లేదు. సరైన మూలాలు సేకరించి వ్యాసాన్ని విస్తరించవచ్చు. నేను విస్తరించాను. చూడండి. కె.వెంకటరమణ (చర్చ) 04:06, 11 మే 2020 (UTC)
- కె.వెంకటరమణ గారు వ్యాసాన్ని ఇంకా రాయడానికి పెద్దగా సమాచారం లేదు అండి. ఆంగ్ల వ్యాసాల్లో కూడా చూశాను పెద్దగా సమాచారం లేదు. సరైన సమాచారం వచ్చినప్పుడు రాస్తాను.కానీ ఈ వ్యాసాన్ని తొలగించవద్దు.Ch Maheswara Raju (చర్చ) 16:07, 10 మే 2020 (UTC)
చూసానండి విస్తరించినందుకు ధన్యవాదాలు.ఆంగ్ల వికీలో లేకపోవడం వల్ల చేయలేకపోయాను.Ch Maheswara Raju (చర్చ) 04:12, 11 మే 2020 (UTC)
ఈ వ్యాసం విస్తరించండి. లేనిచో తొలగించబడుతుంది. కె.వెంకటరమణ (చర్చ) 05:26, 11 మే 2020 (UTC)
కె.వెంకటరమణగారు నేను ఈ వ్యాసాన్ని విస్తరిస్తారు.Ch Maheswara Raju (చర్చ) 05:36, 11 మే 2020 (UTC)
కె.వెంకటరమణగారు ఈ వ్యాసాన్ని పూర్తిగా రాయాలని అనుకున్న కానీ చేయలేనండి. నాకు సమయం లేకపోవడం వల్ల చేయలేకపోతున్నా. వ్యాసాన్ని తొలగించండి.Ch Maheswara Raju (చర్చ) 06:08, 11 మే 2020 (UTC)
తెలుగు అనువాద వ్యాసాల పతకం
మార్చుతెలుగు అనువాద వ్యాసాల పతకం | |
Ch Maheswara Raju గారికి, జూన్ 2015-జులై 2020 కాలంలో తెలుగులో కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణం వాడి తొలగింపుకు గురికాని 1238 వ్యాసాలకు కృషిచేసిన 149 మందిలో వ్యాసాల సంఖ్యా పరంగా 80% వ్యాసాలు చేర్చిన 23 మందిలో మీరొకరు. మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకం అందజేస్తున్నాను. మీరిలాగే తెవికీలో అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ..--అర్జున (చర్చ) 07:44, 13 ఆగస్టు 2020 (UTC) |
- అర్జున గారు గుర్తించి,పతకం అందజేసినందుకు ధన్యవాదాలు.నా వంతు తెవికీ కృషి అందిస్తానని ఈ సందర్బంగా తెలియజేస్తున్నాను. 2020-08-14T22:07:27 Ch Maheswara Raju
యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ చర్చలు
మార్చుCh Maheswara Raju గారికి, నమస్కారం.
ప్రస్తుత కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణ నాణ్యత నియంత్రణ విధానం సమీక్ష చర్చ, కొత్త విధానానికి ప్రతిపాదనలు చర్చ ప్రారంభమై రెండు వారాలైంది. ఇప్పటివరకు 8 మంది సహసభ్యులు చర్చలో పాల్గొన్నారు. ఉపకరణం పై అనుభవంగల మీరు ఇంకా చర్చలో పాల్గొనలేదు. ఈ సందర్భంలో అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టు కూడా చూసి, మీ విలువైన అభిప్రాయాలు, కొత్త ప్రతిపాదనలు ఆయా చర్చలలో ఒక వారంలోగా చర్చించవలసినదిగా కోరుతున్నాను. ఆ తరువాత వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి ప్రకారం జరిగే ఓటుపద్ధతిలో కేవలం ఓటు మాత్రమే పరిగణింపబడుతుంది, అప్పుడు మీ అభిప్రాయం తెలిపినా అది ఫలితం గణించడాన్ని ప్రభావితం చేయదు. మీ సహకారానికి ధన్యవాదాలు. -అర్జున (చర్చ) 00:32, 29 ఆగస్టు 2020 (UTC)
We sent you an e-mail
మార్చుHello Ch Maheswara Raju,
Really sorry for the inconvenience. This is a gentle note to request that you check your email. We sent you a message titled "The Community Insights survey is coming!". If you have questions, email surveys@wikimedia.org.
You can see my explanation here.
MediaWiki message delivery (చర్చ) 18:54, 25 సెప్టెంబరు 2020 (UTC)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
మార్చుGreetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:37, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.
ఆహ్వానం WPWP పునసమీక్షా సమావేశం
మార్చువికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 లో మీ చేర్పులకు ధన్యవాదములు, ఇందులో భాగంగా జూలై 15వ తేదీ సాయంత్రం 7.00 నుండి 8.00 IST వరకు జరుగుతున్న సభ్యుల పునసమీక్షా సమావేశంలో గూగుల్ మీట్ ద్వారా చేరగలరు (లింకు) Or Open Google Meet and enter this code: bqk-vdyf-gzc , ప్రాజెక్టు జరిగే కాలంలో ఇందులో పాల్గోనే అందరూ సబ్యులూ వీలయితే నేర్చుకొన్న విషయాలు పంచుకోవచ్చు,సూచనలు కూడా చేయవచ్చు, కొత్త వారికి ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది.
[Wikimedia Foundation elections 2021] Candidates meet with South Asia + ESEAP communities
మార్చుHello,
As you may already know, the 2021 Wikimedia Foundation Board of Trustees elections are from 4 August 2021 to 17 August 2021. Members of the Wikimedia community have the opportunity to elect four candidates to a three-year term. After a three-week-long Call for Candidates, there are 20 candidates for the 2021 election.
An event for community members to know and interact with the candidates is being organized. During the event, the candidates will briefly introduce themselves and then answer questions from community members. The event details are as follows:
- Date: 31 July 2021 (Saturday)
- Timings: check in your local time
- Bangladesh: 4:30 pm to 7:00 pm
- India & Sri Lanka: 4:00 pm to 6:30 pm
- Nepal: 4:15 pm to 6:45 pm
- Pakistan & Maldives: 3:30 pm to 6:00 pm
- Live interpretation is being provided in Hindi.
- Please register using this form
For more details, please visit the event page at Wikimedia Foundation elections/2021/Meetings/South Asia + ESEAP.
Hope that you are able to join us, KCVelaga (WMF), 06:35, 23 జూలై 2021 (UTC)
2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలలో ఓటు వేయండి
మార్చునమస్తే Ch Maheswara Raju,
2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలు మొదలయ్యాయి. ఈ ఎన్నిక 18 ఆగష్టు 2021 న మొదలైంది, 31 ఆగష్టు 2021 న ముగుస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ తెలుగు వికీపీడియా వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి ఈ లింకులో తెలుసుకోండి.
ఈ సంవత్సరం నాలుగు బోర్డు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. వీటి కోసం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఈ పేజీలో తెలుసుకోండి.
70,000 ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ 31 ఆగష్టు 23:59 UTC వరకు నడుస్తుంది.
మీరు ఇప్పటికే ఓటు వేసినట్టు అయితే, దయచేసి ఈ ఇమెయిల్‌ను విస్మరించండి. ఓటర్లు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు.
ఈ ఎన్నికలు గురించి మరింత సమాచారం తెలుసుకోండి. MediaWiki message delivery (చర్చ) 05:01, 29 ఆగస్టు 2021 (UTC)
ఆహ్వానం : ఆజాదీ కా అమృత్ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)
మార్చునమస్కారం ,
తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 04:14, 1 సెప్టెంబరు 2021 (UTC)
అభినందనలు
మార్చువికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 ప్రాజెక్టులో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. అభినందనలు. త్వరలో మీకు WPWP సావినీర్లు, సర్టిఫికెట్ పంపబడతాయి. దయచేసి వెంటనే ఈ క్రింది లంకెలో ఉన్న ఫారంలో మీ వివరాలు తెలియజేయండి.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSd-TaLmENAW9Y3HbSDtLyBsneiZqiGFbStEjrr-lC9ASAZywA/viewform
Movement Charter Drafting Committee - Community Elections to take place October 11 - 24
మార్చునమస్కారం Ch Maheswara Raju గారూ ,
వికీమీడియా ఉద్యమంలో వికిపీమీడియన్ల పాత్రలు బాధ్యతలను ఉద్యమ చార్టర్ నిర్వచిస్తుంది. అందరి భాగస్వామ్యంతో వ్యూహాత్మక దిశలో కలిసి పనిచేయడానికి ఈ ఫ్రేమ్‌వర్క్ ఉపయోగపడననుంది.
ఉద్యమ చార్టర్ డ్రాఫ్టింగ్ కమిటీ ఈ చార్టర్ ముసాయిదాను రూపొందిస్తుంది. కంటెంట్ ఈక్విటీ ఇన్ డెసిషన్ మేకింగ్ "అనే మూవ్మెంట్ స్ట్రాటజీ సిఫార్సును అనుసరిస్తుంది. కమిటీ పని ముసాయిదా రాయడం వరకు విస్తరించింది. ఇందులో కమ్యూనిటీలు, నిపుణులు, సంస్థలతో పరిశోధన ఇంకా సంప్రదింపులు ఉంటాయి. ఈ ముసాయిదా చార్టర్‌గా మారడానికి ముందు ఉద్యమం-అంతటా ఆమోదం ద్వారా ఏకాభిప్రాయం పొందాలి.
ఈ గ్రూపులో దాదాపు 15 మంది సభ్యులు ఉంటారు. ఇది ఉద్యమంలో వైవిధ్యాన్ని సూచిస్తుందని భావిస్తున్నారు. లింగం, భాష, భౌగోళికం అనుభవం లాంటి వివిధ వైవిద్యాలతో అభ్యర్థుల ఎంపిక జరగనుంది . ఈ సమూహ సభ్యులు ప్రాజెక్టులు, అనుబంధ సంస్థలు వికీమీడియా ఫౌండేషన్‌కి సంబందించిన కార్యకలాపాలలో పాల్గొనవలసి ఉంటుంది.
సభ్యుడిగా మారడానికి ఆంగ్ల భాష వచ్చి ఉండవలసిన అవసరం లేదు. అవసరమైతే అనువాదం, వివరణ మద్దతు అందించబడుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ప్రతి రెండు నెలలకు US $ 100 పారితోషికం అందిచంబడుతుంది.
ఈ పోటీలో భారత్ నుండి 9 మంది వ్యక్తులు ఉండగా మన తెలుగు వికీ నుండి నేను ఒక్కడిని పాల్గొంటున్నాను అక్టోబరు 11 అనగా రేపటి నుండి దీని ఎన్నికలు జరగనున్నాయి. ఇది నా సభ్యత్వ పేజీ , పరిశీలించగలరు.
ఈ పోటీలో నాకు మీ మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. Nskjnv ☚╣✉╠☛ 06:25, 10 అక్టోబరు 2021 (UTC)
మీరు ఎక్కించిన ఫైళ్ల లైసెన్స్ వివరాలు చేర్చటం
మార్చు@Ch Maheswara Raju గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన క్రింది బొమ్మ(ల)కు లైసెన్స్ వివరాలు చేర్చలేదు. లైసెన్స్ లేని ఫైళ్లు వికీ సమగ్రతకు భంగం, వాటిని తొలగించే వీలుంది.
- File:ఘంటా_మల్లికాంబ.jpeg
- File:రామచంద్రపురం_కోట.jpeg
- File:ఆనందయ్య_ఆయుర్వేద_ముందు_కోసం_లైన్_లో_ఉన్న_జనాలు.jpeg
- File:టి_వెంకటేశ్వరరావు.jpeg
- File:Maheswara_Raju.jpeg
- File:అభిరాం_వర్మ.jpeg
- File:Masood_Azhar.jpeg
- File:పురుషుడు.webp
- File:అంకాలమ్మ_కోట.jpeg
వీటికి లైసెన్స్ వివరాలు సరిచేయటం సులభమే. ఈ పేజీలో {{Information}} లేక {{Non-free use rationale}} తో వర్గం:Wikipedia_image_copyright_templates లో సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చాలి. ఉదాహరణలకు ఆంగ్లవికీలో అటువంటి ఫైళ్ల వివరాలు చూడండి. ఒకవేళ ఉచితం కాని ఫైళ్ల లెసెన్స్ వివరాలు గుర్తించలేకపోతే, వాటిని తొలగించమని కోరవచ్చు. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. పై వాటిని సవరించితే పై ఫైళ్ల వరుసలో సరిచేసిన వివరాలను చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 05:59, 21 డిసెంబరు 2021 (UTC)
మీ సంతకం గల పేజీలు మొబైల్ వీక్షణలో అస్పష్టం
మార్చు@Ch Maheswara Raju గారు, మీ సంతకం గల పేజీలను మొబైల్ ఫైర్ఫాక్స్, క్రోమ్ వాడి చూస్తే, నీలం రంగు పెట్టెలు లాగా కనబడతున్నది. మీరు ఒకసారి పరిశీలించి సవరించితే బాగుంటుంది. అర్జున (చర్చ) 13:13, 29 డిసెంబరు 2021 (UTC)
అర్జున గారు చూడండి మార్చానుCh Maheswara Raju☻ (చర్చ) 13:31, 29 డిసెంబరు 2021 (UTC)
- @Ch Maheswara Raju ఇప్పుడు సరిగా వుంది. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 13:33, 29 డిసెంబరు 2021 (UTC)
సరేనండి ఈ విషయం తెలిపినందుకు ధన్యవాదాలుCh Maheswara Raju☻ (చర్చ) 13:36, 29 డిసెంబరు 2021 (UTC)
చర్చ:మొదటి పేజీ గురించి తండ్రి చెప్పిన కాలధర్మ తీర్పు అడుగుతున్న ప్రశ్న (08:54, 30 డిసెంబరు 2021)
మార్చుఅయ్యా గురువుగారు నమస్కారము నేను ఈ వికీపీడియా లో ఈరోజు ప్రవేశించాను ఇందులో సందేహం వచ్చినచో సంప్రదించగలను --తండ్రి చెప్పిన కాలధర్మ తీర్పు (చర్చ) 08:54, 30 డిసెంబరు 2021 (UTC)
తండ్రి చెప్పిన కాలధర్మ తీర్పు గారు వికీపీడియాలో సభ్యులైనందుకు ధన్యవాదాలు.మీకు ఏమైనా సహాయం కావాలంటే అడగండి చేయడానికి సిద్ధంగా ఉన్నాను.Ch Maheswara Raju☻ (చర్చ) 14:58, 30 డిసెంబరు 2021 (UTC)
మీరు ఎక్కించిన అనాధ ఫైళ్లు
మార్చు@Ch Maheswara Raju గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడలేదు కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.
వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడదలచారో నిర్ణయించి, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో అవసరమైతే {{Non-free use rationale 2}} వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం స్వేచ్ఛానకలు హక్కులు లేని మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 11:20, 2 జనవరి 2022 (UTC)
- @Ch Maheswara Raju గారు, నేను ఒక బొమ్మ సవరించాను( [1] [2]). NFUR ధృవీకరణ అనగా "|image has rationale=yes"అని చేర్చటం ఎక్కించిన వారు కాక ఇతరులు చేయాలి. మిగతా సవరణ మీరు చేయవచ్చు. మీ బొమ్మలకు, ఇతరులు చేర్చిన ఆసక్తికరమైన బొమ్మలకు అటువంటి సవరణలు చేసి సహకరించండి. అర్జున (చర్చ) 04:46, 5 జనవరి 2022 (UTC)
మీరు ఎక్కించిన సముచిత వినియోగ వివరాలు లేని ఫైళ్లు
మార్చు@Ch Maheswara Raju గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడారు కాని, వాటికి సముచిత వినియోగం వివరాలు చేర్చలేదు. కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.
వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడుతున్నారో, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో {{Non-free use rationale 2}} లేక అటువంటి మూస వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 01:00, 11 జనవరి 2022 (UTC)
- @Ch Maheswara Raju గారు, మీ లోగో బొమ్మలకు సముచిత వినియోగాన్ని చేర్చటానికి ఉదాహరణ చూడండి. ఆ విధంగా మీ ఇతర లోగో బొమ్మలకు సరిచేయండి. అర్జున (చర్చ) 06:32, 17 ఫిబ్రవరి 2022 (UTC)
Non-free rationale for దస్త్రం:Gangu bai.jpg
మార్చుThanks for uploading or contributing to దస్త్రం:Gangu bai.jpg. I notice the file page specifies that the file is being used under non-free content criteria, but there is not a suitable explanation or rationale as to why each specific use in Wikipedia is acceptable. Please go to the file description page, and edit it to include a non-free rationale.
If you have uploaded other non-free media, consider checking that you have specified the non-free rationale on those pages too. You can find a list of 'file' pages you have edited by clicking on the "my contributions" link (it is located at the very top of any Wikipedia page when you are logged in), and then selecting "File" from the dropdown box. Note that any non-free media lacking such an explanation will be deleted one week after they have been tagged, as described on criteria for speedy deletion. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem. If you have any questions, please ask them at the Media copyright questions page. Thank you. అర్జున (చర్చ) 04:55, 1 ఫిబ్రవరి 2022 (UTC)
చర్చలలో చురుకైనవారు
మార్చుచర్చలలో చురుకైనవారు | ||
@Ch Maheswara Raju గారు, 2021 లో వ్యాస, వికీపీడియా పేరుబరుల చర్చాపేజీలలో చురుకుగా పాల్గొన్నందులకు అభివందనాలు. గుర్తింపుగా ఈ పతకాన్ని స్వీకరించండి. మరిన్ని వివరాలు చూడండి. వికీపీడియా అభివృద్ధికి సామరస్యపూర్వక చర్చలు కీలకం. మీరు మరింత క్రియాశీలంగా చర్చలలో పాల్గొంటారని ఆశిస్తున్నాను. అర్జున (చర్చ) 07:12, 23 మార్చి 2022 (UTC) |
- అర్జునరావు గారు చర్చలలో చురుకైన వారిగా గుర్తించి పతకాన్ని బహుకరించినందుకు ధన్యవాదాలు. -- 2022-04-06T16:27:31 Ch Maheswara Raju
చర్చాంశాలను తొలగించకూడదు
మార్చు@Ch Maheswara Raju గారు, చర్చ:అనకాపల్లి జిల్లా, మీరు తొలగించిన చర్చాంశాన్ని పునరుద్ధరించాను, చర్చలు తొలగించకూడదు కాబట్టి. పొరబాటుగా చేర్చానని వ్యాఖ్య చేరిస్తే సరిపోతుంది. అందులో వున్న మూలం మిగతావారికి ఉపయోగపడే అవకాశం వుంది. అలాగే వికీపీడియాలోచర్చాంశాలు, సహకారస్థితిని గమనించడానికి ముఖ్య సూచికలు. గమనించండి. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 22:34, 22 ఏప్రిల్ 2022 (UTC)
సరేనండి Ch Maheswara Raju☻ (చర్చ) 02:00, 23 ఏప్రిల్ 2022 (UTC)
ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ కృషిలో చురుకైనవారు
మార్చుఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ కృషిలో చురుకైనవారు | ||
@Ch Maheswara Raju గారికి, ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీరణ 2022 - సంబంధిత అధిక ప్రాధాన్యతా వ్యాసాల అభివృద్ధి కృషిలో చురుకుగా పాల్గొన్నందులకు,మీ సహకారానికి ధన్యవాదాలు. గుర్తింపుగా ఈ పతకాన్ని స్వీకరించండి.. అర్జున (చర్చ) 14:16, 10 ఆగస్టు 2022 (UTC) |
- అర్జున గారు గుర్తించి,పతకం అందజేసినందుకు ధన్యవాదాలు.Ch Maheswara Raju☻ (చర్చ) 15:23, 26 ఆగస్టు 2022 (UTC)
UPENDER DEVADASU అడుగుతున్న ప్రశ్న (10:03, 16 సెప్టెంబరు 2022)
మార్చునమస్కారం, నేను నూతన ఖాతాదారుడిని, నేను "నెల్లూరి కేశవ స్వామి" గారి గురించి ఒక వ్యాసం రాయాలి అనుకుంటున్న, దీనిపై ఏదయినా వ్యాసం ప్రచురితం అయ్యిందా తెలుపగలరు. --UPENDER DEVADASU (చర్చ) 10:03, 16 సెప్టెంబరు 2022 (UTC)
- దేవదాసు గారు మీరు వికీపీడియాలో వాడుకరిగా చేరినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. మీరు రాయాలనుకున్న వ్యాసం ఇప్పటికే వికీపీడియాలో ఉంది.నెల్లూరి కేశవస్వామి ఈ వ్యాసానికి సంబంధించి మరింత సమాచారం మీ దగ్గర ఏమైనా ఉంటే ఇందులో పొందుపరచండి. ఇంకా మీకు ఏమైనా సందేశాలు ఉంటే అడగండిCh Maheswara Raju☻ (చర్చ) 13:28, 16 సెప్టెంబరు 2022 (UTC)
WPWPTE ముగింపు వేడుక
మార్చునమస్కారం !
వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 ప్రాజెక్టులో మీ కృషికి ధన్యవాదాలు.
నవంబరు 12 (రెండవ శనివారం) నాడు హైద్రాబాద్ రవీంద్ర భారతిలో WPWPTE ముగింపు వేడుక నిర్వహిస్తున్నాము. ఆరోజు పోటీలో గెలుపొందిన వారిని సత్కరించుకుందాం, అలాగే ఇటీవల మన సముదాయం కోల్పోయిన వికీపీడియను ఎల్లంకి భాస్కర్ నాయుడు గారిని స్మరించుకుందాం. కావున మీరు తప్పక హాజరవ్వగలరని నా మనవి.
వేడుకకి హాజరయ్యే వారు వేడుక పేజీలో పాల్గొనేవారు అనే శీర్షిక కింద మీ సంతకం చేయగలరు.
పోటీలో పాల్గొన్న వారందరికీ సావనీర్లు అందించాలని తలుస్తున్నాము, వీటికోసం ఈ [3] ఫారంలో మీ వివరాలు చేర్చగలరు.
ధన్యవాదాలు.
WikiConference India 2023: Program submissions and Scholarships form are now open
మార్చుDear Wikimedian,
We are really glad to inform you that WikiConference India 2023 has been successfully funded and it will take place from 3 to 5 March 2023. The theme of the conference will be Strengthening the Bonds.
We also have exciting updates about the Program and Scholarships.
The applications for scholarships and program submissions are already open! You can find the form for scholarship here and for program you can go here.
For more information and regular updates please visit the Conference Meta page. If you have something in mind you can write on talk page.
‘‘‘Note’’’: Scholarship form and the Program submissions will be open from 11 November 2022, 00:00 IST and the last date to submit is 27 November 2022, 23:59 IST.
Regards
MediaWiki message delivery (చర్చ) 11:25, 16 నవంబరు 2022 (UTC)
(on behalf of the WCI Organizing Committee)
WikiConference India 2023: Help us organize!
మార్చుDear Wikimedian,
You may already know that the third iteration of WikiConference India is happening in March 2023. We have recently opened scholarship applications and session submissions for the program. As it is a huge conference, we will definitely need help with organizing. As you have been significantly involved in contributing to Wikimedia projects related to Indic languages, we wanted to reach out to you and see if you are interested in helping us. We have different teams that might interest you, such as communications, scholarships, programs, event management etc.
If you are interested, please fill in this form. Let us know if you have any questions on the event talk page. Thank you MediaWiki message delivery (చర్చ) 15:21, 18 నవంబరు 2022 (UTC)
(on behalf of the WCI Organizing Committee)
WikiConference India 2023: Open Community Call and Extension of program and scholarship submissions deadline
మార్చుDear Wikimedian,
Thank you for supporting Wiki Conference India 2023. We are humbled by the number of applications we have received and hope to learn more about the work that you all have been doing to take the movement forward. In order to offer flexibility, we have recently extended our deadline for the Program and Scholarships submission- you can find all the details on our Meta Page.
COT is working hard to ensure we bring together a conference that is truly meaningful and impactful for our movement and one that brings us all together. With an intent to be inclusive and transparent in our process, we are committed to organizing community sessions at regular intervals for sharing updates and to offer an opportunity to the community for engagement and review. Following the same, we are hosting the first Open Community Call on the 3rd of December, 2022. We wish to use this space to discuss the progress and answer any questions, concerns or clarifications, about the conference and the Program/Scholarships.
Please add the following to your respective calendars and we look forward to seeing you on the call
- WCI 2023 Open Community Call
- Date: 3rd December 2022
- Time: 1800-1900 (IST)
- Google Link': https://meet.google.com/cwa-bgwi-ryx
Furthermore, we are pleased to share the email id of the conference contact@wikiconferenceindia.org which is where you could share any thoughts, inputs, suggestions, or questions and someone from the COT will reach out to you. Alternatively, leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (చర్చ) 16:21, 2 డిసెంబరు 2022 (UTC)
On Behalf of, WCI 2023 Core organizing team.
WikiConference India 2023:WCI2023 Open Community call on 18 December 2022
మార్చుDear Wikimedian,
As you may know, we are hosting regular calls with the communities for WikiConference India 2023. This message is for the second Open Community Call which is scheduled on the 18th of December, 2022 (Today) from 7:00 to 8:00 pm to answer any questions, concerns, or clarifications, take inputs from the communities, and give a few updates related to the conference from our end. Please add the following to your respective calendars and we look forward to seeing you on the call.
- [WCI 2023] Open Community Call
- Date: 18 December 2022
- Time: 1900-2000 [7 pm to 8 pm] (IST)
- Google Link: https://meet.google.com/wpm-ofpx-vei
Furthermore, we are pleased to share the telegram group created for the community members who are interested to be a part of WikiConference India 2023 and share any thoughts, inputs, suggestions, or questions. Link to join the telegram group: https://t.me/+X9RLByiOxpAyNDZl. Alternatively, you can also leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (చర్చ) 08:11, 18 డిసెంబరు 2022 (UTC)
On Behalf of, WCI 2023 Organizing team
నమస్కారం గురువు గారూ
ఎలా ఉన్నారు. నన్ను గురించి. తెలుగులో కొన్ని పుస్తకాలు రాసి ప్రచురించా. కెనడా వాసిని. ఫిసిక్సు లో డాక్టరేటు దెగ్రీ కెనడాలోని ఆల్బర్టా విశ్వవిద్యాలయం నుండి తీసుకున్నాను 1970 లో. నా వయస్సు 81 ఏళ్ళు. తెలుగు భాష అంటే ఎంతో ఇష్టం. "దేశ భాషలందు తెలుగు లెస్స" అని భావిస్తాను. ప్రపంచ భాషలందు కూడా తెలుగు లెస్స అని నా అభిప్రాయం.
వాడుకరి అనేపదం బదులు వేరే ప్రయోగించాలని ఒక చిన్న వ్యాసం రాసా.చదివి మీ అభిప్రాయం చెప్పండి. అయ్యా తెలుగులో వాడుకరి అనే పదం లేదు. వినియోగి అనే పదం ముక్కు మూసుకుని వాడవచ్చు. "వాడుకరిపేరు" అని చూసి నేను "వాడుక" ఒక పదం, "రిపేరు" రెండవ పదం గా భావించి తల బద్దలు కొట్టుకున్నా. తర్వాత వాడుక USE కావచ్చు, కాని "వాడుకరి" మాత్రము USER కాలేదు. నియోగి అంటే నియోగించేవాడు. వినియోగి అంటే వాడుకునేవాడు. లేక పోతే "యోగి" కూడా వాడవచ్చు USER కు బదులుగా. ఉపయోగము అంటే USE అయితే, ఉపయోగి USER కావచ్చు. దయ చేసి వాడుకరి తీసేయండి. --నెనచంద్ర (చర్చ) 20:15, 18 మార్చి 2023 (UTC)
Invitation to Rejoin the Healthcare Translation Task Force
మార్చుYou have been a medical translators within Wikipedia. We have recently relaunched our efforts and invite you to join the new process. Let me know if you have questions. Best Doc James (talk · contribs · email) 12:34, 13 August 2023 (UTC)
Eppala Suresh అడుగుతున్న ప్రశ్న (13:42, 7 నవంబరు 2023)
మార్చుHi Andi My Name Is Sri . i am Youtuber ( Creative thinks ) How can add my channel details in this wiki site any suggestion please... --Eppala Suresh (చర్చ) 13:42, 7 నవంబరు 2023 (UTC)
- వికీపీడియాలో ఇలాంటివి ప్రచారం చేయకూడదు వికీపీడియా నియమాల ప్రకారం విరుద్ధం Ch Maheswara Raju☻ (చర్చ) 01:53, 22 జనవరి 2024 (UTC)
తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం
మార్చునమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. 10 రోజులపాటు (అంటే డిసెంబరు 21, 2023 దాకా) ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:23, 11 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)
తానేటి వనిత గురించి Sodabathula sujankumar అడుగుతున్న ప్రశ్న (20:47, 21 జనవరి 2024)
మార్చుతానేటి వనిత
హోంశాఖ, ప్రకృతి విపత్తుల నివారణ శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2022 ఏప్రిల్ 11 - ప్రస్తుతం
మహిళా సంక్షేమ శాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019 జూన్ 8 - 2022 ఏప్రిల్ 10
ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019 మే 23 - 2023
ముందు
కేఎస్ జవహర్
నియోజకవర్గం
కొవ్వూరు
ఎమ్మెల్యే
పదవీ కాలం
2009 – 2014
ముందు
మద్దాల సునీత
నియోజకవర్గం
గోపాలపురం
నియోజకవర్గం
గోపాలపురం
వ్యక్తిగత వివరాలు
జననం
24 జూన్ 1975
జాతీయత భారతదేశం రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (2011 నుండి) ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ జీవిత భాగస్వామి శ్రీనివాసరావు సంతానం ప్రణతి నివాసం కొవ్వూరు మతం హిందూ --Sodabathula sujankumar (చర్చ) 20:47, 21 జనవరి 2024 (UTC)
ఆంధ్రరాష్ట్రం గురించి Sodabathula sujankumar అడుగుతున్న ప్రశ్న (21:10, 21 జనవరి 2024)
మార్చుys Jagan Mohan Reddy --Sodabathula sujankumar (చర్చ) 21:10, 21 జనవరి 2024 (UTC)
ఆంధ్రరాష్ట్రం గురించి Sodabathula sujankumar అడుగుతున్న ప్రశ్న (21:11, 21 జనవరి 2024)
మార్చుYS Jagan Mohan Reddy --Sodabathula sujankumar (చర్చ) 21:11, 21 జనవరి 2024 (UTC)
దీక్ష గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ అడుగుతున్న ప్రశ్న (04:03, 24 జనవరి 2024)
మార్చునమస్కారం --దీక్ష గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ (చర్చ) 04:03, 24 జనవరి 2024 (UTC)
గౌతమ బుద్ధుడు గురించి BILLA RAJESH YADAV Billa అడుగుతున్న ప్రశ్న (15:10, 29 జనవరి 2024)
మార్చుYou are terrorist --BILLA RAJESH YADAV Billa (చర్చ) 15:10, 29 జనవరి 2024 (UTC)
నమస్కారం @ Ch Maheswara Raju గారు,
స్త్రీవాదము - జానపదము అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో వికీపీడియాలో జరిగే అంతర్జాతీయ రచనల పోటీ. వికీపీడియాలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద సంస్కృతి, జానపద కథలతో సంబంధం ఉన్న స్త్రీలకు సంబంధించిన అనేక అంశాలను డాక్యుమెంట్ చేయడం దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా జానపద వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడానికి వికీమీడియా కామన్స్‌లో నిర్వహించబడిన వికీ లవ్స్ ఫోక్‌లోర్ (WLF) ఫోటోగ్రఫీ ప్రచారానికి వికీపీడియా మరోరూపం. ఈ ప్రాజెక్టులో జానపద ఉత్సవాలు, జానపద నృత్యాలు, జానపద సంగీతం, జానపద మహిళలు, విచిత్రమైన జానపద కథలు, జానపద ఆటల క్రీడాకారులు, పురాణాలలో మహిళలు, జానపద కథలలో మహిళా యోధులకు గురించిన కొత్త వ్యాసాలను రాయడం లేదా వికీలో ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.
2024 గాను ఫిబ్రవరి మార్చి రెండు నెలల్లో స్త్రీవాదం- జానపదం ప్రాజెక్టును నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు కూడ అందిస్తున్నాము.
వెంటనే స్త్రీవాదము-జానపదము ప్రాజెక్టు పేజీ సందర్శించి మీ వంతు సహకారం అందించగలరు.
ధన్యవాదాలు.
ఇట్లు
Daivabhakthitelugu అడుగుతున్న ప్రశ్న (08:31, 20 ఏప్రిల్ 2024)
మార్చుఅయ్యా నమస్కారం. ఇందులో కొన్ని ఆర్టికల్స్ వీలునుబట్టి రాయాలనుకుంటున్నాను. అలాగే కొన్నిటిని సరిదిద్దాలనుకుంటున్నాను. నాకు సహకరించగలరు. ధన్యవాదములు --Daivabhakthitelugu (చర్చ) 08:31, 20 ఏప్రిల్ 2024 (UTC)
Isanaka Muralidhar అడుగుతున్న ప్రశ్న (13:15, 25 మే 2024)
మార్చునమస్కారము గురువుగారూ ఇసనాక మురళీధర్ --Isanaka Muralidhar (చర్చ) 13:15, 25 మే 2024 (UTC)
Raju Bommidi అడుగుతున్న ప్రశ్న (05:58, 13 జూన్ 2024)
మార్చుభారతీయ ఎలక్షన్స్ లో 20లక్షల EVMల విషింగ్ జాడ ఏంటి? --Raju Bommidi (చర్చ) 05:58, 13 జూన్ 2024 (UTC)
భారతీయ ఎలక్షన్స్ లో 20లక్షల EVMల మిషింగ్ జాడ ఏంటి?
మార్చుఆ
EVMల జాడ కనిపించలేదా?
అయితే,
ప్రజాస్వామ్యం లో ఓటుకు ఉన్న హక్కు ఏదీ, ప్రజల విలువ ఏదీ. Raju Bommidi (చర్చ) 06:21, 13 జూన్ 2024 (UTC)
ఇండిక్ మీడియావికి డెవలపర్స్ యూజర్ గ్రూప్ - టెక్నికల్ సంప్రదింపులు 2024
మార్చునమస్తే,
ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ యూజర్ గ్రూప్ వికీమీడియా ప్రాజెక్ట్‌లకు సహకరిస్తున్నప్పుడు వివిధ సాంకేతిక సమస్యలపై సభ్యుల అవసరాలను అర్థం చేసుకోవడానికి కమ్యూనిటీ టెక్నికల్ కన్సల్టేషన్ ప్రక్రియను ప్రారంభించారు. వీటి లక్ష్యం కమ్యూనిటీలలోని సవాళ్లను బాగా అర్థం చేసుకోవడం, సాధారణ సమస్యలను అర్థం చేసుకోవడం మరియు భవిష్యత్ సాంకేతిక అభివృద్ధి కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం.
మొదటి దశ మీ సాధారణ సమస్యలు, ఆలోచనలు మొదలైనవాటిని ఎక్కడ నివేదించాలనే సర్వే. దయచేసి సర్వేను (మీకు నచ్చిన భాషలో) ఇక్కడ పూరించండి. https://docs.google.com/forms/d/e/1FAIpQLSfvVFtXWzSEL4YlUlxwIQm2s42Tcu1A9a_4uXWi2Q5jUpFZzw/viewform?usp=sf_link
చివరి తేదీ 20 సెప్టెంబర్ 2024.
మీరు బహుళ సమస్యలు లేదా ఆలోచనలను నివేదించాలనుకుంటే, మీరు సర్వేను ఒకటి కంటే ఎక్కువసార్లు పూరించవచ్చు.
కార్యాచరణ గురించి మరింత చదవడానికి, దయచేసి సందర్శించండి: https://w.wiki/AV78
సర్వే తెలుగులో పైన పేజీలో ఉన్నాయ్.
ధన్యవాదాలు! MediaWiki message delivery (చర్చ) 13:29, 9 సెప్టెంబరు 2024 (UTC), ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ తరపున
Bhumiputra16 అడుగుతున్న ప్రశ్న (09:16, 27 అక్టోబరు 2024)
మార్చుఫోటో ఎలా పెట్టాలి సర్ --Bhumiputra16 (చర్చ) 09:17, 27 అక్టోబరు 2024 (UTC)
కృష్ణశాస్త్రి ప్రూఫ్ రీడథాన్
మార్చునమస్కారం!
వికీపీడియాలో మనందరం సమిష్టిగా చేస్తున్న కృషి అమోఘం. ఈ చురుకుదనాన్నిసోదర ప్రాజెక్టులలోకి సైతం తీసుకువెళ్లడానికి ఈ నవంబర్ 1న తెలుగు సాహిత్యంలో ఎంతో కృషి చేసిన భావకవి అయిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వికీసోర్సులో ప్రూఫ్ రీడథాన్ ను నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు పేజీ ని గమనించి పాల్గొనగలరు. --అభిలాష్ మ్యాడం (చర్చ) 13:46, 7 నవంబరు 2024 (UTC)