చర్చ:పాలగిరి రామక్రిష్ణా రెడ్డి

పాలగిరి రామక్రిష్ణా రెడ్డి వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2014 సంవత్సరం, 06 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


శ్రీ పాలగిరి రామక్రిష్ణా రెడ్డి గారి వ్యాసము ఆంగ్ల వికీలో కూడా ఉండదగినది. దీనిని అక్కడ కూడా చేర్చుదామనుకుంటున్నాను. సభ్యులు తమ అభిప్రాయం తెలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:52, 23 డిసెంబర్ 2013 (UTC)

తప్పకుండా ప్రారంభించండి. నాకు చేతనైన సహాయం చేస్తాను.Rajasekhar1961 (చర్చ) 06:53, 23 డిసెంబర్ 2013 (UTC)
సత్వర స్పందనకు ధన్యవాదములు రాజశేఖర్ గారూ. ఆంగ్ల వికీలో రెఫరెన్సులు మర్రియు బయటి లంకెలు తప్పకుండా ఉండాలి. శ్రీ పాలగిరి గారికి సంబంధించిన ఆ వివరాలు మీ వద్ద ఉంటే తెలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:02, 23 డిసెంబర్ 2013 (UTC)
Return to "పాలగిరి రామక్రిష్ణా రెడ్డి" page.