చర్చ:పింఛను

తాజా వ్యాఖ్య: పేరు టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు

పేరు

మార్చు

బ్రౌన్ డిక్షనరీలో పింఛను గాక పించను అని ఉన్నది. తిలకించండి. http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=750&table=brown&display=utf8 Rajasekhar1961 (చర్చ) 13:55, 1 మే 2012 (UTC)Reply

ఆంధ్రభారతి నిఘంటువు ప్రకారం రెండు పదాలు పించను, పింఛను సరియైనవేనని తెలుస్తుంది. యర్రా రామారావు (చర్చ) 15:51, 14 మార్చి 2022 (UTC)Reply
Return to "పింఛను" page.