చర్చ:పిన్ వేల్లీ జాతీయ ఉద్యానవనం
తాజా వ్యాఖ్య: మరియు పదం వాడుక గురించి టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు
మరియు పదం వాడుక గురించి
మార్చు- వాడుకరి:Ajaybanbi గారూ మీ వ్యాసాలలో 'మరియు' అనే పదాలు ఉంటున్నాయి.ఇవి వికీపీడియా శైలికి ప్రామాణికం కాదు.మరియు ఉపయోగించవలసినచోట కామా (,) ఉపయోగించగలరు.గతంలో మీరు రాసిన వ్యాసాలలోకూడా సవరణలు చేపట్టగలరు.--యర్రా రామారావు (చర్చ) 15:39, 28 సెప్టెంబరు 2019 (UTC)