చర్చ:పేకముక్క
ఒక వర్గానికే ప్రధాన వ్యాసంగా ఉన్న ఈ వ్యాసాన్ని విలీనం చేయమని ప్రతిపాదించడం సమంజసంగా లేదు.YVSREDDY (చర్చ) 06:48, 9 సెప్టెంబర్ 2012 (UTC)
పేకాటకు పేకముక్కకు ఆంగ్లంలో ప్రత్యేక పేజీలున్నాయి. అందువలన దీనిని ప్రత్యేక వ్యాసంగా గుర్తించడమే సమంజసం. YVSREDDY (చర్చ) 03:42, 10 సెప్టెంబర్ 2012 (UTC)
ఈ వ్యాసం ఆంగ్లభాషతో పాటు అనేక భాషలలో ఒక పెద్ద వ్యాసంగా ఉంది. పేకముక్కలో పేకముక్క నమూనా గురించి ఉంటుంది. పేకాటలో పేకాట ఏవిధంగా ఆడాలి పేకాట ఆడినందువలన కలిగే లాభనష్టాలను వివరిస్తే బాగుంటుందని అదే సమంజసమనిYVSREDDY (చర్చ) 12:22, 10 సెప్టెంబర్ 2012 (UTC)
పేకముక్క గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. పేకముక్క పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.