చర్చ:పేదవాని స్వర్గం
Give a chance to the writer to modify his way of writing an article as every body is not as experienced as of you in telugu-wiki. I am kid in this field. Don't recomend for quick detetion.
thank you sir (Dev...)
--Seshagirirao 10:30, 30 నవంబర్ 2007 (UTC)
- శేషగిరి రావు గారు! మీరు నన్ను సర్ అని సంభోధించవలసిన అవసరం లేదు. పేదవాని స్వర్గం అని ఒక్క శ్రీకాకుళం జిల్లాను మాత్రమే అంటారా? అసలు విషయం మాత్రం మీరు ఈ వ్యాసం వల్ల దారిమార్చుతున్నట్లుగా అనిపిస్తుంది. మీరు కావాలంటే పేదవాని స్వర్గం (శ్రీకాకుళం) అని ఒక కొత్త వ్యాసాన్ని ప్ర్రారంభిస్తే బాగుంటుందేమో! అంతేగాక మీరు స్వంత అభిప్రాయాలు కాక ఎక్కడనుంచైనా సంగ్రహించి వ్రాస్తే ఇంకా ఉపయోగకరంగా ఉండవచ్చనేది నా అభిప్రాయం.దేవా/DeVచర్చ 15:36, 15 డిసెంబర్ 2007 (UTC)
- అవును. శేషగిరి రావు గారు ఈ విషయాన్ని వేరే విధంగా అర్ధం చేసుకొన్నట్లనిపిస్తుంది. గమనించ వలసినవి (1) శ్రీకాకుళం గురించిన సమాచారం - ఇందులో ఏమీ పేచీ లేదు. (2) శ్రీకాకుళాన్ని 'పేదవాని స్వర్గం' అంటారు. - ఇందుకు ఏవైనా రిఫరెన్సులు చూపవలసి ఉన్నది. (3)'పేదవాని స్వర్గం' వ్యాసం అంటే అది ఏదో డిక్షనరీ పద వివరణ లేదా జాతీయాన్ని గురించిన వ్యాసం అనుకొనే అవకాశం ఉన్నది. (4) శేషగిరి రావు గారు వ్రాసేది శ్రీకాకుళంలో తక్కువ వ్యయంతో , మంచి ప్రమాణాలతో జీవించవచ్చును అనే విషయం అనుకొంటాను. అందుకు సరైన వ్యాసం పేరు "శ్రీకాకుళం జిల్లా జీవనం" లేదా "శ్రీకాకుళం జిల్లా ఆకర్షణలు" వంటివి. అటువంటి వ్యాసంలో "పేదవాని స్వర్గం" అన్న ఉప శీర్షికలో ఈ పదం శ్రీకాకుళం జిల్లాకు ఎలా వర్తిస్తుందో వ్రాయవచ్చును. (డాక్టరు గారు ఇంత సమయం వికీకి కేటాయించడం నాకు చాలా ఆశ్చర్యంగానూ, సంతోషంగానూ ఉంది). మీకు ఓకె అయితే నేను మిలక సృష్టిస్తాను. --కాసుబాబు 18:15, 15 డిసెంబర్ 2007 (UTC)
పేదవాని స్వర్గం గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. పేదవాని స్వర్గం పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.