చర్చ:పొందూరు
తాజా వ్యాఖ్య: 12 సంవత్సరాల క్రితం. రాసినది: C.Chandra Kanth Rao
:: పొందూరు వ్యాసంలోని సమాచారపెట్టె ఆంగ్లంలో ఉంది.దీనిని తెలుగులోకి అనువదించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
ఈ వ్యాసంలో క్రిందుగా ఉన్న ఫోటోలు అవసరం లేదు అనుకొంటున్నాను. ఒక సారి చూసి ఎవరికైనా అభ్యంతరం ఉంటే తెలుపగలరు. విశ్వనాధ్ (చర్చ) 06:10, 18 ఏప్రిల్ 2012 (UTC)
- అవి వ్యక్తిగత ఫోటోలు, వ్యాసానికి సంబంధం లేవు కాబట్టి తొలిగించవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:31, 18 ఏప్రిల్ 2012 (UTC)
- వ్యాసానికి సంబంధం లేని ఈ చిత్రాలను నిస్సందేహంగా తీసి వేయవచ్చు. t.sujatha 03:27, 19 ఏప్రిల్ 2012 (UTC)