చర్చ:పోలిశెట్టి
తాజా వ్యాఖ్య: 15 సంవత్సరాల క్రితం. రాసినది: Vu3ktb
ఈ వ్యాసం ప్రధాన ఉద్ద్యశ్యం ఏమిటి. ఒక ఇంటి పేర్లుగలవారి జాబితా ఒక చోట వ్రాయటం వల్ల పాఠకులకు తెలిసేదేమిటి. పేరు చూసి కన్యాశుల్కంలో ఒక పాత్ర అయిన పోలిశెట్టి గురించిన సాహిత్య వ్యాసమనుకున్నాను.
వ్యాసానికి ఒక నిర్దేశక మార్గం ఉండాలిసిన అవసరం కనపడుతున్నది.--S I V A 17:00, 7 మార్చి 2009 (UTC)