చర్చ:పోలీస్ స్టోరి

తాజా వ్యాఖ్య: చిత్ర అనువాదం టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Pranayraj1985

చిత్ర అనువాదం మార్చు

వాడుకరి:Pranayraj1985 గారు.. ఈ చిత్రం కన్నడ అనువాద చిత్రం అనుకుంటా. పరిశీలించి సవరించగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:33, 31 జనవరి 2019 (UTC)Reply

ధన్యవాదాలు సుల్తాన్ ఖాదర్ గారు. ఇది కన్నడ అనువాద చిత్రమే. కన్నడ నుండి తెలుగు, తమిళంలోకి అనువాదం అయింది అని రాయబోయి తమిళ అనువాద చిత్రం అని రాసాను. వ్యాస పేజీలో సవరించాను.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 13:39, 31 జనవరి 2019 (UTC)Reply
Return to "పోలీస్ స్టోరి" page.