చర్చ:ప్రచ్ఛన్నయుద్ధం

వ్యాసం పేరు శీతల సమరం అని కాకుండా ప్రచ్ఛన్న యుద్ధం అని ఉండాలి. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:21, 13 సెప్టెంబర్ 2013 (UTC)

ఇది, నేనూ ఆలోచించాను చంద్ర గారూ.. కాని, ప్రతీ ప్రచ్ఛన్న యుద్ధము అనేది, చాల సాధారణ పదం అనిపించింది... అనేక సందద్భాలలో స్థానిక పోరు ల దగ్గర నుంచి, దేశాల మధ్య యుద్ధాల దాక, ఈ పదం వాడినట్లు దాఖలాలు ఉన్నాయి. స్పష్టమైన, నిశితమైన నిర్వచనం లో ఈ పదాన్ని వాడియుండలేదు... శీతల సమరం అనేది యథాతథ అనువాదమేననుకోండి, కాని ఒక చరిత్రాత్మక స్థాయి యుద్ధానికి ఈ శీర్షికే సబబనిపించింది. కావాలంటే 'ప్రచ్ఛన్న యుద్ధం నుండి దారిమార్పు పెట్టవచ్చు.
బూదరాజు రాధాకృష్ణ గారి నిఘంటువులో ప్రఛ్చన్న యుద్ధం అని పేర్కొన్నారు. ఆంధ్రభారతి http://www.andhrabharati.com/dictionary/ చూడండి.Rajasekhar1961 (చర్చ) 03:15, 15 సెప్టెంబర్ 2013 (UTC)
Return to "ప్రచ్ఛన్నయుద్ధం" page.