చర్చ:ప్రసిద్ధ సమర్రా మస్జిద్
తాజా వ్యాఖ్య: 10 సంవత్సరాల క్రితం. రాసినది: సుల్తాన్ ఖాదర్
- సుల్తాన్ ఖాదర్ వారూ, ఈ పేజీ మీరు సృష్టించారు, ప్రసిద్ధ సమర్రా మస్జిద్ పేరుతో తరలించండి, అలాగే, ప్రస్తుతమున్న పేరుకు దారిమార్పు ఇవ్వండి. వ్యాసం పేరు "ప్రసిద్ధ సమర్రా మస్జిద్" అని ఉండేటట్లు చూడండి.అహ్మద్ నిసార్ (చర్చ) 13:40, 2 అక్టోబరు 2014 (UTC)
- పేజీ ని ప్రసిద్ధ సమర్రా మస్జిద్ కి తరలించాను. సరైన పేరు సూచించినందుకు ధన్యవాదాలు అహ్మద్ నిసార్ గారు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:29, 6 అక్టోబరు 2014 (UTC)