చర్చ:బాలగంగాధర తిలక్

అంశాన్ని చేర్చండి
There are no discussions on this page.

బాలగంగాధర తిలక్ సమాచార పెట్టె కావాలి కావాలి అని అంటున్నాడు, అందరు ప్రముఖ వ్యక్తులకు సమాచార పెట్టె ఉందికదా తనకి ఎందుకు లేదు, తాను ఏమి పాపం చేశానని తనకు సమాచార పెట్టె పెట్టడం లేదంటున్నాడు.--మాటలబాబు 17:35, 6 ఆగష్టు 2007 (UTC)

తిలక్ చాలా అనందంగా ఉన్నాడు, సత్యాగారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పమన్నాడు.--మాటలబాబు 18:33, 6 ఆగష్టు 2007 (UTC)
మూలాలు లేవు. శుద్ధి జరగనందున "ఈ.వా.వ్యా" మూసను తొలగించితిని. వ్యాస నాణ్యతను పెంచి మరలా మూసను చేర్చండి. --కె.వెంకటరమణచర్చ 04:35, 29 మే 2018 (UTC)
Return to "బాలగంగాధర తిలక్" page.