చర్చ:బాలభారతి

తాజా వ్యాఖ్య: స్థాపించింది ఎప్పుడు? టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: స్వరలాసిక

బాలభారతి గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి.Rajasekhar1961 12:22, 22 అక్టోబర్ 2008 (UTC)

వికీప్రాజెక్టు పుస్తకాలు ఈ వ్యాసం వికీపీడియా పత్రికల ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో పత్రికలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


స్థాపించింది ఎప్పుడు? మార్చు

వాడుకరి:స్వరలాసిక గారూ నేను వ్యాసంలో చేర్చిన ఫోటో చూడండి. 1955 ఏప్రిల్ నాటి సినిమా రంగం పత్రికలోది, ఈ వ్యాసంలో మాత్రం 70ల్లో మొదలైందని ఉంది. ఆ ప్రకటనలో బాలభారతి మొదలుకానుందని ఉంది. అది వేరే బాలభారతా? --పవన్ సంతోష్ (చర్చ) 09:43, 23 అక్టోబరు 2018 (UTC)Reply

పవన్ సంతోష్ గారూ బాలభారతి పేరుతో కనీసం ఆరు లేదా అంతకన్నా ఎక్కువ పత్రికలు వెలువడ్డాయి.

(ఆధారం: నా అముద్రిత రచన - తెలుగు పత్రికల సమగ్ర(?) చరిత్ర)

  1. 1910లో అనంతపురం నుండి అనంతగిరి పేరనార్య సంపాదకత్వంలో పక్షపత్రిక
  2. 1918లో విజయనగరం నుండి దువ్వూరి జగన్నాథశర్మ సంపాదకత్వంలో సంగీత ప్రధాన పత్రిక
  3. 1924లో మద్రాసు నుండి జి.సుబ్రహ్మణ్యం సంపాదకత్వంలో ఒక మాసపత్రిక
  4. 1939లో కైకలూరు నుండి నంబూరు సుబ్బరాజు సంపాదకత్వంలో మాసపత్రిక
  5. 1954కు పూర్వం పుంగనూరు నుండి బి.దేశికాచారి సంపాదకత్వంలో ఒక మాసపత్రిక
  6. 1978లో మద్రాసు నుండి వి.వి.నరసింహారావు, శశిభూషణ్‌ల సంపాదకత్వంలో ఒక పత్రిక. (ప్రస్తుత వ్యాసంలో పేర్కొన్నది.)

కాబట్టి మీరు చేర్చిన బొమ్మలోని బాలభారతి వేరే పత్రిక. ఆ పత్రిక వెలువడిందో లేదో నిర్ధారించవలసి వుంది.--స్వరలాసిక (చర్చ) 01:05, 24 అక్టోబరు 2018 (UTC)Reply

Return to "బాలభారతి" page.