బాలభారతి
తెలుగు పత్రిక
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
బాలభారతి అనేది ఒక పిల్లల మాసపత్రిక. వెల్లంపల్లి వెంకట నరసింహారావుచే స్థాపింపబడింది.
ప్రారంభంసవరించు
1975 నుండి బాలభారతి జానపద బాలల నవలలు ప్రచురిస్తూ 1978లో పత్రికను ప్రారంభించారు. అప్పటినుండి నేటి వరకు నిర్విరామంగా ప్రచురింపబడుతుంది. ఆయన 1994లో స్వర్గస్తులైనాడు. అనంతరం ఆయన సతీమణి శ్రీమతి వెల్లంపల్లి బాలభారతి, పుత్రుడు వెల్లంపల్లి ప్రేంకుమార్, వెల్లంపల్లి శ్రీహరి కొనసాగించడం జరిగింది. వీరు బాలభారతి పత్రికతోపాటు జ్ఞానమార్గం భక్తి టుడే, ఆయుర్వేదం టుడే, జ్యోతిష్యం టుడే, యోగ టుడే, హంగామా అనే పత్రికలను సైతం స్థాపించి ప్రచురించసాగారు. తెలుగు వారి పట్ల వీరి కృషిని గుర్తించి దక్షిణ భారత తెలుగు సంక్షేమ సంఘం వారు 27.06.2010 నాడు సన్మానం చేయడం గుర్తించదగిన విషయం.