చర్చ:బులుసు పాపయ్యశాస్త్రి

తాజా వ్యాఖ్య: పేరు మార్పుతో మరో పేజీ ఉంది టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: K.Venkataramana

పేరు మార్పుతో మరో పేజీ ఉంది

మార్చు

@భవానీశంకర్ శర్మ గారూ, బులుసు పాపయ్య శాస్త్రి పేరుతో ఇదివరకే వికీలో వ్యాసం ఉంది, గమనించగలరు. ఒక కొత్త వ్యాసాన్ని రాయడానికి ముందు, వివిధ పేర్లతో ఆ వ్యాసాన్ని వికీలో వెతకాలి. మీరు రాయలనుకుంటున్న వ్యాసం వికీలో లేదు అనుకున్న తరువాతనే, కొత్త వ్యాసం ప్రారంభించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 10:18, 30 మార్చి 2022 (UTC)Reply

బులుసు పాపయ్య శాస్త్రి వ్యాసంలో ఈ వ్యాసాన్ని విలీనం చేసాను.➤ కె.వెంకటరమణచర్చ 06:45, 17 జూన్ 2022 (UTC)Reply
Return to "బులుసు పాపయ్యశాస్త్రి" page.