చర్చ:బెంగుళూరు నాగరత్నమ్మ

అంశాన్ని చేర్చండి
There are no discussions on this page.
Updated DYK query.svg బెంగుళూరు నాగరత్నమ్మ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2015 సంవత్సరం, 35 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా


వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


వ్యాసము పూర్తి చేయుటకు సమయము పట్టవచ్చును. గమనింప గలరు.Kumarrao 08:04, 2 అక్టోబర్ 2008 (UTC)

ఒకవేళ జెజ్జాల కృష్ణ మోహన రావు గారి ఈ-మెయిల్ మీకు అందుబాటులో ఉంటే వారిని అభ్యర్ధించవచ్చును. వారు అనుమతిస్తే "ఈమాట" [1] నుండి వ్యాసాన్ని యధాతధంగా కాపీ చేసేయవచ్చును. తమ ప్రచురణలలోని వ్యాసాలను వికీలో వాడుకోవడానికి "ఈ మాట" సంపాదకులు సహృదయంతో అంగీకరించారు. అయితే రచయితల అనుమతిని మాత్రం మనం నేరుగా పొందవలసి ఉంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:56, 2 అక్టోబర్ 2008 (UTC)
వ్యాసము పూర్తయింది.Kumarrao 07:22, 29 నవంబర్ 2008 (UTC)
  • జన్మించిన సంవత్సరం 1878 , 1898 వేరువేరుగా ఉన్నది. ఏది సరైనది. సవరించండి.Rajasekhar1961 08:03, 29 నవంబర్ 2008 (UTC)
Return to "బెంగుళూరు నాగరత్నమ్మ" page.