చర్చ:బెంగుళూరు రైల్వేస్టేషన్

తాజా వ్యాఖ్య: 10 సంవత్సరాల క్రితం. రాసినది: JVRKPRASAD
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ప్రసాద్ గారూ,
బెంగుళూరు నగర రైల్వేస్టేషన్ నుండి బెంగుళూరు రైల్వేస్టేషన్ కు తరలించే ముందు చర్చిస్తే బాగుండేది. బెంగుళూరు లో రెండు రెల్వే స్టేషన్లు ఉన్నాయి. ఒకటి సిటీ మరియు రెండవది యశ్వంతపూర్. అందుకే బెంగుళూరు నగర రైల్వేస్టేషన్ వ్యాసాన్ని సృష్టించాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:10, 5 మార్చి 2014 (UTC)Reply

సుల్తాన్ ఖాదర్ గారికి, మీరు సూచించిన విధముగా వ్యాసము యధాతథా స్థితిస్థానములోనే ఉంచాను. నేను యశ్వంతపూర్ రైల్వే స్టేషన్ అని ఒక కొత్త వ్యాసము చేర్చుదామనుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చర్చ ఉన్నది, తొలగించ లేము కాబట్టి, ఈ వ్యాస పేజీని ముందు కాలములో యశ్వంతపూర్ రైల్వే స్టేషన్ అని మార్చుదాము. మీ స్పందనలకు ధన్యవాదములు. తప్పకుండా మీ సూచనలు, సలహాలు అందించండి. మీ.......JVRKPRASAD (చర్చ) 14:00, 5 మార్చి 2014 (UTC)Reply
Return to "బెంగుళూరు రైల్వేస్టేషన్" page.