చర్చ:బైబిల్ పుస్తకంలో సందేహాలు
తాజా వ్యాఖ్య: ఈ వ్యాసానికి దయచేసి ఎవరైనా మూలాలు ఎలా పెట్టాలో సాంకేతికంగా సహాయం చేయండి. టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: Chaduvari
వ్యాస అభివృద్ధికి సంబంధించిన చర్చా పేజీ
మార్చుఈ వ్యాసానికి దయచేసి ఎవరైనా మూలాలు ఎలా పెట్టాలో సాంకేతికంగా సహాయం చేయండి.
మార్చుభూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 06:06, 20 అక్టోబరు 2023 (UTC)
- @భూపతిరాజు రమేష్ రాజు గారూ, ఇన్‌లైన్ మూలాన్ని చేర్చడం ఇలాగ:
- 1. మూలాన్ని ఏ స్థానం వద్ద చేర్చాలో అక్కడ మౌస్ పెట్టండి.
- 2. అక్కడ Ctrl , ⇧ Shift , k - ఈ మూడు కీలను కలిపి నొక్కండి లేదా ఎడిట్ పెట్టెకు పైనున్న పరికరాల పెట్టెలో "ఉల్లేఖించండి" నొక్కండి. అప్పుడు మూలాల డయలాగ్ పెట్టె తెరుచుకుంటుంది. అక్కడున్న వికల్పాల్లోంచి మీకు కావలసిన దాన్ని ఎంచుకుని మూలాన్ని సృష్టించడమే.
- 3 దీనిపై మరింత వివరం కోసం విజువల్_ఎడిటరు యూజర్_గైడ్ చూడండి.
- _ చదువరి (చర్చ • రచనలు) 01:43, 21 అక్టోబరు 2023 (UTC)