చర్చ:బొబ్బర్లంక

తాజా వ్యాఖ్య: 17 సంవత్సరాల క్రితం. రాసినది: S172142230149
ఒకసారి బొబ్బర్లంక ను పరిశీలించండి. ఊబలంక లొ అంటించిన బొమ్మ లొ కూడా బొబ్బర్ల్ంక పేరు ఉన్నది. దయచేసి పేజి చేస్తే అక్కడ బొమ్మలు అంటింస్తాను,బొబ్బర్ల్ంక పేజిలొ కూడా డ్యాం బొమ్మలు అంటిస్తాను--మాటలబాబు 09:46, 29 జూలై 2007 (UTC)Reply
ఏ బొబ్బర్లంక. ఇదా? (బొబ్బర్లంక) --వైజాసత్య 09:50, 29 జూలై 2007 (UTC)Reply
ఆ బొమ్మలో బొబ్బర్లంక పేరున్నట్టు గమనించాను. కానీ పేరుపై సందేహమొచ్చిన బొబ్బర్లంక (బొబ్బిల్లంక)ఈ బొబ్బర్లంక ఒకటేనా కాదా అన్నది నిర్ధారించుకోవాలి --వైజాసత్య 09:52, 29 జూలై 2007 (UTC)Reply
బొబ్బర్లంక ఆత్రేయపురం మండలంలొ ఉన్నది--మాటలబాబు 10:02, 29 జూలై 2007 (UTC)Reply
బొబ్బర్లంక కోసం లింకు[1]--మాటలబాబు 10:29, 29 జూలై 2007 (UTC)Reply
Return to "బొబ్బర్లంక" page.