చర్చ:బోర్ నమూనా

తాజా వ్యాఖ్య: శుద్ధి అవసరం టాపిక్‌లో 11 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith

ఈ వ్యాసం పేరు "బోర్ పరమాణు నమూనా" అని ఉంటే సముచితంగా ఉంటుంది. కె.వెంకటరమణ చర్చ 03:22, 20 ఏప్రిల్ 2013 (UTC)Reply

వ్యాసము ఒక రూపమునకు వచ్చిన పిదప ఏదైనా ఒక పేరు (మీరు సూచించినది ) ఖరారు చేవచ్చునండి ! లేదా ఇప్పుడయినా చేయవచ్చును.జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 03:32, 20 ఏప్రిల్ 2013 (UTC)Reply
శాస్త్రిగారు, మీరు మార్చిన వాక్యం; "ఎలక్ట్రాన్ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతుంది . " అనే వాక్యం తప్పు అర్థం వస్తోంది. గమనించండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 09:06, 20 ఏప్రిల్ 2013 (UTC)Reply

శుద్ధి అవసరం

మార్చు

ఈ వ్యాసం లో కొంత భాగాన్ని అర్థవంతంగా వివరించే ప్రయత్నం చేసాను. కానీ మరి కొంత భాగం ఎవరికీ సమీకరణాలు అర్థం కాని రీతిలో కలవు. అందువలన సరైన రీతిలో శుద్ధి అవసరం. ఈ వ్యాసం అతి ముఖ్యమైనది. అందువలన శాస్త్ర పరంగా శుద్ధి చేయాలి.--  కె.వెంకటరమణ చర్చ 14:55, 20 ఏప్రిల్ 2013 (UTC)Reply

Return to "బోర్ నమూనా" page.