చర్చ:బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ

అంశాన్ని చేర్చండి
There are no discussions on this page.

ఈయన పేరు బుత్రోస్ బుత్రోస్ ఘాలీ అనుకుంటా. నిర్ధారించుకోవటానికి ఆంగ్లవికీలో చూశాను అక్కడా ఐ.పి.ఏ ఉఛ్ఛారణ కనిపించలేదు --వైజాసత్య 03:55, 27 డిసెంబర్ 2007 (UTC)

బౌత్రోస్ బౌత్రోస్ ఘాలీ కరెక్ట్. నావద్ద కల జనరల్ నాలెడ్జ్ పుస్తకం ప్రకారమ్.విశ్వనాధ్. 04:34, 27 డిసెంబర్ 2007 (UTC)
తెలుగు పాఠ్యపుస్తకాలలో, తెలుగు జనరల్ నాలెడ్జి పుస్తకాలలో బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ అనే ఉంది. తెలుగు వార్తాపత్రికలలో కూడా ఇలాగే వస్తుంది. కాబట్టే నేను అలా రాశాను. C.Chandra Kanth Rao 12:53, 27 డిసెంబర్ 2007 (UTC)
Return to "బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ" page.