చర్చ:భవనం వెంకట్రామ్
తాజా వ్యాఖ్య: సంతానము టాపిక్‌లో 18 సంవత్సరాల క్రితం. రాసినది: వైఙాసత్య
భవనం వెంకట్రామ్ శాసనసభలో ఏ నియోజక వర్గానికి ప్రాతినిధ్యము వహించాడో ఎవరికైనా తెలుసా? --వైఙాసత్య 03:03, 29 జనవరి 2006 (UTC)
- ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఆయన శాసనమండలిలో ఉండేవాడని గుర్తు. __చదువరి (చర్చ, రచనలు) 04:22, 29 జనవరి 2006 (UTC)
- హా! శాసనమండలి ఒకటి ఉండేది అన్న సంగతే మర్చిపోయా. థాంక్స్ చదువరి --వైఙాసత్య 04:34, 29 జనవరి 2006 (UTC)
రంగనాయకమ్మ గారి ఒకప్పటి ఇంటిపేరు
మార్చుప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ గారి ఒకప్పటి ఇంటిపేరు ముప్పాళ్ళ. తండ్రి ద్వారా వచ్చిందో, పెళ్ళి తరువాత వచ్చిందో తెలీదు. అయితే ఆమె ఇంటి పేరు వాడుతున్నట్లు లేరు. __చదువరి (చర్చ, రచనలు) 14:55, 30 జనవరి 2006 (UTC)
సంతానము
మార్చుఒకచోట ఇద్దరు కూతుర్లు అని ఉంది ఇంకొక చోట ముగ్గురు కూతుర్లు ఒక కొడుకు అని ఉంది. ఏది నిజమో? కొడుకైతే తప్పకుండా ఉండి ఉండాలి ఎందుకంటే చనిపోయినప్పుడు ఆయన కోడుకు భవనం శ్రీనివాసరెడ్డి అంత్యక్రియలు జరిపాడని చదివాను. --వైఙాసత్య 04:35, 3 ఫిబ్రవరి 2006 (UTC)