చర్చ:భారతదేశంలోని ప్రాచీన విశ్వవిద్యాలయాలు

తాజా వ్యాఖ్య: 4 సంవత్సరాల క్రితం. రాసినది: ప్రభాకర్ గౌడ్ నోముల
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ఈ పేజీలో చరిత్రను, పురాణాలనూ కలిపేసారు. అది సరి కాదు, వాటిని విడదీయాలి. మూలాలు ఇవ్వాలి. __చదువరి (చర్చరచనలు) 02:23, 6 సెప్టెంబరు 2020 (UTC)Reply

చదువరి గారు, అవును సార్ ఈ పేజీలో చరిత్రను, పురాణాలనూ కలిపేసారు. 1.తక్షశిల, 2.నలందా , 3.భారతదేశంలో విద్య, ఈ మూడు పేజీలను కలుపుతూ దానిలో నాలుగు లైన్లు దీనిలో నాలుగు లైన్లు తీసుకుని మరో వ్యాసంగా చేశారు, అజ్ఞాతసృష్టి గమనించగలరు. తొలగించవలసిన వ్యాసాలలో ఇది ఒక్కటి. ప్రభాకర్ గౌడ్ నోముల 13:04, 6 సెప్టెంబరు 2020 (UTC)Reply
Return to "భారతదేశంలోని ప్రాచీన విశ్వవిద్యాలయాలు" page.