చర్చ:భారతదేశంలో నిషేధించబడిన సినిమాల జాబితా

తాజా వ్యాఖ్య: 10 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961

ఈ వ్యాసానికి "భారతదేశంలో నిషేధించబడిన సినిమాల జాబితా" మరింత సముచితమైన పేరు అనుకుంటాను. ఎందుకంటే బహిష్కరణ అంటే బయటికి పంపించడం ఉదా: రాజద్రోహులను బహిష్కరించారు. విద్యార్ధులను కళాశాల నుండి బహిష్కరించారు. బహిష్కరణ = expulsion, నిషేధం = ban. ఇది నాకు తోచినది మాత్రమే. ఏ మాత్రం ప్రామాణికమో తెలియదు. --వైజాసత్య (చర్చ) 10:14, 28 మార్చి 2014 (UTC)Reply

భారతదేశంలో నిషేధించబడిన సినిమాల జాబితా అనేదే సరైనది. వైజాసత్యగారు మంచి సలహానిచ్చారు. ఆ విధంగా పేరు మార్చండి.Rajasekhar1961 (చర్చ) 10:39, 28 మార్చి 2014 (UTC)Reply
Return to "భారతదేశంలో నిషేధించబడిన సినిమాల జాబితా" page.