చర్చ:భారతదేశ పంచవర్ష ప్రణాళికలు
చంద్రకాంత్! వ్యాసం చాలా బాగున్నది. ఈ వ్యాసానికి అనుగుణమైన ఏవైనా బొమ్మలు (లేదా గ్రాఫులు, పట్టికలు) సూచించగలవా! అప్పుడు దీనిని "ఈ వారం వ్యాసం" జాబితాలోకి ప్రతిపాదించవచ్చును. --కాసుబాబు 05:30, 19 నవంబర్ 2007 (UTC)
కాసుబాబు గారూ, మీరిచ్చిన సూచన బాగుంది, తప్పకుండా ప్రయత్నిస్తాను. కాని నావద్ద దీని సంబంధించిన బొమ్మలు లేవు, పట్టికలు మాత్రం ఉన్నాయి.C.Chandra Kanth Rao 15:47, 19 నవంబర్ 2007 (UTC)
భారతదేశ పంచవర్ష ప్రణాళికలు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. భారతదేశ పంచవర్ష ప్రణాళికలు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.