చర్చ:భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలు

తాజా వ్యాఖ్య: 15 సంవత్సరాల క్రితం. రాసినది: కాసుబాబు


భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2010 సంవత్సరం, 46 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia


ఈ వ్యాసం గురించి తమ అభిప్రాయాలు వ్రాయండి. నిసార్ అహ్మద్ 17:22, 1 జూన్ 2008 (UTC)Reply

కాసుబాబు గారూ, భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలు వ్యాసానికి ఆపేరు సరిపోతుందో లేదో కొంచెం చూసి చెప్పండి, కారణం ఇవికీ నుండి en:Names of India నుండి కాపీచేసి తర్జుమా చేశాను. నిసార్ అహ్మద్ 15:04, 1 జూన్ 2008 (UTC)Reply
నాకు ఇంతకంటే ఇంకా మంచి పేరు తట్టడం లేదు. ఎవరైనా సూచించినపుడు మారుద్దాము. భారతదేశం పేర్లు కూడా ఫరవాలేదనుకొంటాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:01, 1 జూన్ 2008 (UTC)Reply

"జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణభాగే..." అనేది శ్లోకం. జంబూద్వీపం సప్తద్వీపాల్లో ఒకటి. ఆ ద్వీపంలో భరతవర్షం ఒక భాగం. ఆ భరతవర్షంలో భరతఖండం ఉందని, ఆ భరతఖండంలో మేరుపర్వతానికి దక్షిణభాగంలో ... అని దాని అర్థం. అంతేగానీ ఈ వ్యాసప్రారంభంలో ఉన్నట్లు కాదనుకుంటాను. -త్రివిక్రమ్ 09:16, 18 నవంబర్ 2010 (UTC)

Return to "భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలు" page.