చర్చ:భారతదేశ పౌరుడు
తాజా వ్యాఖ్య: భారతపౌరుడుగా తరలింపు టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari
భారతపౌరుడుగా తరలింపు
మార్చు- క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి.
భారతదేశ పౌరుడు శీర్షికను క్లుప్తంగా భారతపౌరుడు అని తరలింపు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.భారతీయుడు అనే దారిమార్పు ఆల్రెడీ ఉన్నది. గూగుల్ ఫలితాలు భారతపౌరుడు కు ఎక్కువుగా ఉన్నాయి. యర్రా రామారావు (చర్చ) 07:05, 2 నవంబరు 2021 (UTC)
భారత పౌరుడు అనే మాట సరైనదే.. కానీ భారతదేశ పౌరుడు అనే మాట కూడా సరైనదే అనిపిస్తోంది. పౌరసత్వం అనేది ఒక దేశానికి సంబంధించినది కాబట్టి దీన్ని ఉంచవచ్చు. __చదువరి (చర్చ • రచనలు) 06:56, 16 జూన్ 2022 (UTC)
పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.