చర్చ:భారతదేశ రైల్వే స్టేషన్ల జాబితా

తాజా వ్యాఖ్య: 16 సంవత్సరాల క్రితం. రాసినది: S172142230149
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

భారతదేశ రైల్వే స్టేషన్ల జాబితా వల్ల ఏమైనా ఉపయౌగం ఉంటుందా--మాటలబాబు 16:07, 21 జూన్ 2007 (UTC)Reply

ఉంటుందనే ఈ వ్యాసాన్ని ఇలా ఉంచాం --వైజాసత్య 16:10, 21 జూన్ 2007 (UTC)Reply
అనువాదం చేయడానికి ఏమైన శైలి ఉంటే బాగుంటందని నా అభిప్రాయం.లేకపోతే అంతా చిందర బందర గా అవ్వుతుందని నాఅభిప్రాయం, ఆంగ్ల పేరులు కూడ హైడ్ మోడ్ లొ ఉంచితే బాగుంటుందని నాఅబిప్రాయం. బాటు తరువాత నడపడానికి బాగుంటుందని నా అభిప్రాయం. --మాటలబాబు 17:46, 21 జూన్ 2007 (UTC)Reply
అభిప్రాయచతుష్టయం అయ్యిందనుకొంటా!!!--మాటలబాబు 17:47, 21 జూన్ 2007 (UTC)Reply
Return to "భారతదేశ రైల్వే స్టేషన్ల జాబితా" page.