చర్చ:భారతీయుడు (సినిమా)

"భారతీయుడు" ఇండియన్, భారత జాతీయుడు అని అర్థం వచ్చే ఇంకో పేజీ సృష్టించాల్సిన అవసరం ఉన్నది. దానిలో భారత జాతీయునికి కావలసిన లక్షణాలన్నీ పొందుపర్చవచ్చును. నిసార్ అహ్మద్ 10:53, 21 నవంబర్ 2008 (UTC)

ఇప్పుడు భారత జాతీయుడు అనే వ్యాసంలో భారత పౌరుడి గురించి రాయవచ్చు. రవిచంద్ర(చర్చ) 11:04, 21 నవంబర్ 2008 (UTC)
Return to "భారతీయుడు (సినిమా)" page.