భారతీయుడు (సినిమా)

భారతీయుడు 1996 లో ఎస్.శంకర్ దర్శకత్వంలో విడుదలైన తమిళ సినిమా ఇండియన్కు అనువాద సినిమా. కమల్ హాసన్, మనీషా కోయిరాలా, ఊర్మిళ, సుకన్య ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఎ.ఆర్. రెహ్మాన్ సంగీత దర్శకత్వం వహించాడు.

భారతీయుడు
(1996 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.శంకర్
నిర్మాణం ఎ.ఎమ్.రత్నం
కథ ఎస్.శంకర్
చిత్రానువాదం ఎస్.శంకర్
తారాగణం కమల్ హసన్
మనీషా కోయిరాలా
ఊర్మిళ
సుకన్య
సంగీతం ఎ.ఆర్. రెహ్మాన్
సంభాషణలు శ్రీరామకృష్ణ
ఛాయాగ్రహణం జీవా
కళ తోట తరణి
కూర్పు బి.లెనిన్
వి.టి.విజయన్
నిర్మాణ సంస్థ శ్రీ సూర్య మూవీస్
నిడివి 185 నిముషాలు
భాష తెలుగు

నటవర్గం మార్చు

 
కమల్ హసన్

పాటలు మార్చు

పాటల రచయిత: భువన చంద్ర.

  • అదిరేటి డ్రస్సు మీరేస్తే(గానం: స్వర్ణలత)
  • మాయా మచ్ఛీంద్ర (గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, స్వర్ణలత)
  • పచ్చని చిలుకలు తోడుంటే(గానం: జేసుదాసు, నిర్మల శేషాద్రి)
  • టెలిఫోన్ ధ్వనిలా (గానం : హరిహరన్, హరిణి, శ్రీనివాస్)
  • తెప్పలెల్లి పోయాకా (గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం, సుజాత)

బయటి లింకులు మార్చు