చర్చ:భారత లోక్‌సభ స్పీకర్లు

తాజా వ్యాఖ్య: విలీనం టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు

విలీనం మార్చు

క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి.

ఇందులోని సమాచారంతో పాటు ఇంకా అదనపు సమాచారంతో సమగ్ర వ్యాసం లోక్ సభ స్పీకర్ అనే మరొక వ్యాసం ఉంది.కావున దీనిని లోక్ సభ స్పీకర్ వ్యాసంలో విలీనం చేయవచ్చును. యర్రా రామారావు (చర్చ) 16:36, 2 నవంబరు 2021 (UTC)Reply

నిర్ణయం:పైన చెప్పినట్టు లోక్ సభ స్పీకర్ వ్యాసంలో ఈసరికే ఈ జాబితా ఉంది. కాబట్టి అందులో దీన్ని విలీనం చెయ్యాలి.

పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.
Return to "భారత లోక్‌సభ స్పీకర్లు" page.