చర్చ:భీమునిపట్నం

తాజా వ్యాఖ్య: ప్రశ్నలు టాపిక్‌లో 17 సంవత్సరాల క్రితం. రాసినది: S172142230149
భీమునిపట్నం వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 01 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


భీమునిపట్నం వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, సమాసంలో (Expression) లోపం: "ఆ" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.
వికీపీడియా
వికీపీడియా


ప్రశ్నలు

మార్చు
ఇక్కడ బొమ్మలు లభిస్తున్నాయి. పెట్టవచ్చా...
రెండవ ప్రశ్న - మెదటి పేజి లొ మీకు తెలుసా అనే శీర్షిక క్రింద భారత దేశం లొనే రెండవ మరియు పురాతన పురపాలక సంఘం అని పెట్టవచ్చా?
ఇక మూడవ ఇప్పటికి ఆఖరి ప్రశ్న: నా వద్ద మద్రాసు పెంకులతో నిర్మితమైన పురపాలక సంఘ కార్యాలయం బొమ్మ నా పోటొ తొ కూడి ఉన్నది అది ఇక్కడ పేట్టడానికి అనుమతి ఉన్నదా.. --మాటలబాబు 20:31, 8 జూలై 2007 (UTC)Reply
1)  2)  3) (మీదే కదా వీలైతే బొమ్మలో మిమ్మల్ని మాయం చెయ్యటానికి ప్రయత్నిద్దాం..ఇంకా మంచి బొమ్మ దొరికితే దానితో మార్చేద్దాం) --వైజాసత్య 21:05, 8 జూలై 2007 (UTC)Reply
టిక్కులు , ఇంటులు భలే భలే గా ఉన్నాయి .. మంచి ప్రయోగం , నాకు భలే నచ్చింది, విమర్శ అని అనుకొకపోతె ఒక మాట టిక్కు కి అవును ,ఇంటు కి కాదు అని పెడితే బాగుంటుందేమో, !--మాటలబాబు 21:11, 8 జూలై 2007 (UTC)   చేశానుReply
Return to "భీమునిపట్నం" page.